అన్వేషించండి

బొమ్మరిల్లు రీ రిలీజ్‌ డేట్‌ - కేబీసీలో పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్న - నేటి సినిమా అప్‌డేట్స్ ఇవే!

Entertainment News Today In Telugu: సిద్ధార్థ్ బొమ్మరిల్లు మూవీ రీ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకుంది. ప్రముఖ గేమ్‌ షో కౌన్ బనేగా కరోడ్ పతిలో అమితాబ్‌ బచ్చన్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్న అడగడం విశేషం.

సందీప్‌ రెడ్డి వంగాతో 'దేవర' టీం ముచ్చట్లు

Devara Movie Team With Sandeep Reddy Vanga: టాలీవుడ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ 'దేవర'. మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 27న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌, టీజర్, ట్రైలర్‌, సాంగ్స్‌కి ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా చుట్టమల్లె పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ అయ్యింది. దీంతో సినిమాపై మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా దగ్గరపడుతుండటం దేవర మూవీ ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇప్పటికే నార్త్‌లో ప్రమోషన్స్‌ని జోరుగా జరుపుకున్న దేవర టీం సౌత్‌కి వచ్చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మత్తు వదలరా 2 ఫస్ట్ డే కలెక్షన్స్... సాలిడ్ ఓపెనింగ్ రాబట్టిన శ్రీ సింహా

హిలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మత్తు వదలరా 2 మూవీ మంచి బజ్ తో థియేటర్లలోకి వచ్చింది. అయితే చిన్న సినిమానే అయినప్పటికే ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దుమ్ముదులిపేసింది కలెక్షన్ల పరంగా. సాలిడ్ కలెక్షన్ తో హిట్ దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో ఒక లుక్కేద్దాం పదండి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

'బొమ్మరిల్లు' రీ రిలీజ్‌, ఎప్పుడంటే!

"అంతేనా.. కుదిరితే కప్‌ కాఫీ, వీలైయితే నాలుగు మాటలు" యూత్‌లో యమ క్రేజ్‌ సంపాదించుకుంది ఈ డైలాగ్‌. ఈ ఒక్క డైలాగ్‌తో జెన్నిలియా కుర్రాళ్ల గుండెల్లో కూడుకట్టుకుంది. అబ్బాయి కలల రాకుమారి అయిపోయింది. ప్రియురాలు అంటే ఇలా ఉండాలని అప్పట్లో ప్రతి ఒక్కరి డ్రీమ్‌ గర్ల్‌గా అయిపోయింది జెన్నిలియా. హీరో సిద్ధార్థ్‌ని అయితే అమ్మాయిల కలల రాకుమారుడిని చేసింది ఈ సినిమా. అదే 'బొమ్మరిల్లు'. ఫ్యామిలీ అండ్‌ లవ్‌ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది. ఈ సినిమాలోని ప్రతి డైలాగ్స్‌ ఎవర్‌ గ్రీన్‌ అనే చెప్పాలి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

అప్పుడే ఓటీటీకి వచ్చేస్తున్న తంగలాన్‌

Thangalaan OTT Release: తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్ నటించిన లేటెస్ట్‌ మూవీ తంగలాన్‌. పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా స్వతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15న విడుదలైన బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా విక్రమ్‌ లుక్‌, యాక్షన్‌, పర్ఫామెన్స్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. వన్‌ మ్యాన్‌ షోగా విక్రమ్‌ తంగలాన్‌ మూవీని తనదైన నటనతో నడిపించాడంటూ పాజిటివ్‌ రివ్యూస్‌ అందుకున్నాడు. మొత్తంగా చాలా గ్యాప్ తర్వాత తంగలాన్‌తో విక్రమ్‌ సాలీడ్‌ హిట్‌ అందుకున్నాడు. థియేట్రికల్‌ రన్‌ సక్సెస్‌ ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

కౌన్ బనేగా కరోడ్ పతిలో పవన్ కల్యాణ్ క్వశ్చన్..

Pawan Kalyan Question in KBC: కౌన్ బనేనా కరోడ్ పతి సినిమా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ హోస్టుగా చేస్తున్న ఈ షో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ షోలో పాల్గొన్ని ఎంతో మంది పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. ప్రస్తుతం కౌన్ బనేనా కరోడ్ పతి 16వ సీజన్ కొనసాగుతోంది. తాజాగా ఈ షోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న అడిగారు అమితాబ్ బచ్చన్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Investment Tips: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
Embed widget