అన్వేషించండి

Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ, Anupama Parameswaran మూవీ ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్, ఈ డీటెయిల్స్ తెల్సా?

BSS 11 Launch: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించనున్న కొత్త సినిమా సోమవారం ప్రారంభం కానుంది. ఆ సినిమా వివరాలు ఏమిటంటే?

Bellamkonda Sai Sreenivas New Movie: యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. తెలుగు తెర మీదకు ఆయన వచ్చి ఆల్మోస్ట్ మూడేళ్లు. 'అల్లుడు అదుర్స్' విజయం తర్వాత ఆయన హిందీలో 'ఛత్రపతి' చేశారు. అది విడుదలై ఏడాదికి పైగా దాటింది. ఆ తర్వాత 'టైసన్ నాయుడు' స్టార్ట్ చేశారు. ఇప్పుడు మరొక సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు.

సోమవారం పూజతో సినిమా షురూ!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, యువ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)ది సూపర్ హిట్ కాంబినేషన్. 'రాక్షసుడు' సినిమాలో ఆ ఇద్దరూ యాక్ట్ చేశారు.‌ ఇప్పుడు మరోసారి వాళ్లిద్దరూ కలిసి నటించడానికి రెడీ అయ్యారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 'చావు కబురు చల్లగా' ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి  (Kaushik Pegallapati) దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఈ సినిమాను శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం కానుంది.

Also Readబచ్చలమల్లి గ్లింప్స్... ఎవడి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? అల్లరి నరేష్ మాస్ అదిరిందమ్మా!

BSS11 Movie Cast And Crew Details: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు 'కాంతార', 'విరూపాక్ష', 'మంగళవారం' సినిమాల ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు. చిన్మయి సలస్కర్ ఛాయాగ్రహణం అందించనున్నారు. మనీషా ఏ దత్ ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్.

Also Read: ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' పార్ట్ 2 సంగతి ఏంటి? అప్డేట్ ఇచ్చిన నిర్మాత అశ్వినీదత్!

'కిష్కింద పురి' టైటిల్ ఖరారు చేశారా?
హారర్ ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ సినిమాగా BSS 11 తెరకెక్కనుంది. ఈ చిత్రానికి 'కిష్కింద పురి' టైటిల్ ఖరారు చేశారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, కొత్త టైటిల్ వైపు చిత్ర బృందం చూస్తున్నారట. ఈ సినిమా కథలో వానరాలకు (కోతులకు) కూడా లింక్ ఉందని టాక్.‌ అందుకని ఆ టైటిల్ అట.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget