ప్రతిరోజూ స్త్రీ తత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ చెబుతున్నారు.  

మార్చి 8... బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె విషెష్ చెప్పారు. 

హ్యాపీ ఉమెన్స్ డే అంటూ సోషల్ మీడియాలో అనుపమా పరమేశ్వరన్ పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. 

శారీలో అనుపమ పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే... చీర కట్టుకున్నట్టు లేదు. అమ్మాయిలకు చీర ఎలా కట్టుకోవాలో చెప్పినట్టు ఉంది.

అమ్మాయి అందమంతా చీరలో ఉన్నదని ఎవరో కవి చెప్పినట్టు... అందుకు ఉదాహరణ తానే అన్నట్టు అనుపమ ఫోటోలు దిగారు. 

అనుపమ ఫైర్ బాంబులా చెలరేగుతుందని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. 

అనుపమా పరమేశ్వరన్ అందంగా ఉన్నారని కొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. 

ఇప్పుడు అనుపమా పరమేశ్వరన్ 'డీజే టిల్లు 2' సినిమా చేస్తున్నారు. 

అనుపమా పరమేశ్వరన్ చేతిలో ఓ తమిళ సినిమా, మలయాళ సినిమా కూడా ఉన్నాయి. 

అనుపమా పరమేశ్వరన్ (Image Courtesy : Anupama Parameswaran Instagram)

Thanks for Reading. UP NEXT

మంచి ఫాస్ట్ మీదున్న సారా అలీ ఖాన్ - చేతిలో ఏకంగా ఐదు సినిమాలు!

View next story