'జబర్దస్త్' యాంకర్, యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ ప్రతి పండగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. 

హోలీని కూడా అనసూయ అండ్ ఫ్యామిలీ సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

హోలీ రోజున అనసూయ అండ్ ఫ్యామిలీ రంగుల్లో మునిగి తేలారు.

అనసూయ ఫ్యామిలీ హోలీ సెలబ్రేషన్స్ వీడియో



హోలీ వేడుకల్లో అనసూయ కుమారులు

భర్త శశాంక్ భరద్వాజ్ తో అనసూయ 

భర్త, పిల్లలతో అనసూయ హంగామా

ఇప్పుడు అనసూయ టీవీ షోలు చేయడం తగ్గించారు. సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. 

'పుష్ప 2'తో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు అనసూయ చేతిలో ఉన్నాయి.

అనసూయ (All Images & Videos Courtesy : Anasuya Instagram)