సమ్మర్ వస్తే చాలా మంది చేయాలనుకునే పని ఏది? చల్లగా ఉండే ప్రదేశాలకు, ప్రకృతి ఒడిలోకి వెళ్లాలని! యాంకర్ వర్షిణి సౌందర్ రాజన్ అదే పని చేస్తున్నారు. ఆల్రెడీ ఆమె ప్రీ సమ్మర్ టూర్ వేశారు. వర్షిణీ సౌందర్ రాజన్ లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి ఫ్రెష్ అండ్ హ్యాపీ అంటూ వర్షిణి ఈ ఫోటోలకు కాప్షన్ ఇచ్చారు. చెట్ల మధ్య కాసేపు నడిచిన తర్వాత వాటి కంటే ఎత్తులో ఉన్నట్టు వర్షిణి ఫీల్ అయ్యారట. వర్షిణికి బుల్లితెర కట్రీనా కైఫ్ అని పేరు ఉంది. సుడిగాలి సుధీర్ ఆ బిరుదు ఇచ్చారు. ఇప్పుడు వర్షిణి టీవీ షోలు చేయడం మానేశారు. సినిమాలపై కాన్సంట్రేట్ చేశారు. (All Images Courtesy : Varshini Instagram)