అన్వేషించండి

Balakrishna: 'బ్రో, ఐ డోంట్ కేర్' అంటున్న బాలకృష్ణ?

Balakrishna Anil Ravipudi Movie Title: నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందే సినిమాకు క్యాచీ, ట్రెండీ టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్.

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొత్త సినిమాకు 'బ్రో, ఐ డోంట్ కేర్' (NBK - Bro I Don't Care Movie) టైటిల్ ఖరారు చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో నందమూరి అందగాడు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా టైటిల్ ఇదేనట! బాలకృష్ణ 108వ సినిమా ఇది (NBK 108 Movie).

జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా (Balakrishna Birthday Special) ఈ రోజు అనిల్ రావిపూడి సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఈ రోజు చేయకపోతే... శుక్రవారం, రేపు పుట్టినరోజు సందర్భంగా చేసే అవకాశాలు ఉన్నాయి.

తండ్రీ కుమార్తె కథతో బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమా రూపొందుతోంది. ఇప్పటి వరకూ చేయనటువంటి పాత్రలో నట సింహం కనిపిస్తారని టాక్. ఇందులో బాలయ్య కుమార్తెగా 'పెళ్లి సందడి' ఫేమ్, యుంగ్ హీరోయిన్ శ్రీలీల (SreeLeela in NBK 108) నటించనున్నారు. సినిమాలో మరో హీరోయిన్ అంజలి ఉన్నారు. ఆమెది విలన్ రోల్.

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'మజిలీ'... నానితో 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్ పతాకంపై బాలయ్య 108వ సినిమా రూపొందుతోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి... వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: సాయి పల్లవి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్, మాటలు రావడం లేదు - 'విరాట పర్వం' చూసిన సెలబ్రిటీల రివ్యూ

అనిల్ రావిపూడి సినిమా కంటే ముందు... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రోజు సాయంత్రం ఆ సినిమా టీజర్ విడుదల కానుంది.

Also Read: నా జీవితం నయనతారకు అంకితం, మీ అందరికీ రుణపడి ఉంటా - పెళ్లికి ముందు విఘ్నేష్ శివన్ ఎమోషనల్ పోస్ట్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
The Raja Saab: రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
రాజా సాబ్ మీద రెబల్ స్టార్ ఇంజ్యూరీ ఎఫెక్ట్... ప్రభాస్ సినిమా వెనక్కి వెళ్ళిందండోయ్!
Embed widget