అన్వేషించండి

Arbaaz Khan: ఏడేళ్ల తర్వాత తెలుగు తెరకు చిరంజీవి విలన్ రిటర్న్స్

Arbaaz Khan new Telugu movie: మెగాస్టార్ చిరంజీవి 'జై చిరంజీవ' సినిమాలో విలన్ రోల్ చేశారు అర్బాజ్ ఖాన్. ఆ తర్వాత రాజ్ తరుణ్ సినిమా ఒకటి చేశారు. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు మరో సినిమా ఓకే చేశారు.

బాలీవుడ్ నటుడు అర్భాజ్ ఖాన్ (Arbaaz Khan) తెలుసుగా! బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు. హిందీలో నటుడిగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో కూడా ఆ మధ్య సినిమాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథతో రూపొందిన 'జై చిరంజీవా' సినిమాలో విలన్ రోల్ చేశారు. అది ఆయనకు ఫస్ట్ తెలుగు సినిమా. ఆ తర్వాత రాజ్ తరుణ్ 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' సినిమాలోనూ విలన్ రోల్ చేశారు. ఏడేళ్ల విరామం తర్వాత మరో తెలుగు సినిమాకు సంతకం చేశారు అర్భాజ్ ఖాన్. ఆ వివరాల్లోకి వెళితే... 

అశ్విన్ బాబు సినిమాలో అర్భాజ్ ఖాన్! 
యువ కథానాయకుడు అశ్విన్ బాబు తెలుసుగా! 'జీనియస్', 'రాజు గారి గది' ఫ్రాంచైజీ, 'హిడింబ' సినిమాలతో విజయాలు అందుకున్నారు. ఇప్పుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి అప్సర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అర్భాజ్ ఖాన్ నటిస్తున్నారు.

ఇప్పుడు హిందీలో సినిమాలతో పాటు సౌత్ సినిమాల మీద కూడా అర్భాజ్ ఖాన్ కాన్సంట్రేట్ చేశారు. ఇటీవల మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ 'బిగ్ బ్రదర్'లో కూడా నటించారు. అశ్విన్ బాబు సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ''చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమాలో నటిస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ 1, ఒక డిఫరెంట్ కథలోని ముఖ్య పాత్ర రావడం ఇంకా ఆనందంగా ఉంది'' అని అంటున్నారు.

Also Read: ఈ టాలీవుడ్ హీరో సమంతకు మళ్లీ బ్రదర్‌...

నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''అశ్విన్ బాబు హీరోగా ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి సినిమాలో అర్బాజ్ ఖాన్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. అర్బాజ్ గారి పాత్ర అద్భుతంగా ఉంటుంది. మంగళవారం నుంచి మొదలైన కొత్త షెడ్యూల్లో ఆయన షూటింగ్లో జాయిన్ అయ్యారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని అన్నారు.

Also Readత్వరలో సర్జరీకి రెడీ అవుతున్న 'బిగ్ బాస్' అభిజీత్‌... ఆయనకు ఏమైందంటే?

అశ్విన్ బాబు సరసన దిగంగన సూర్యవంశీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో 'హైపర్' ఆది, తమిళ నటుడు సాయి ధీన ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : సాహి సురేష్ (కార్తికేయ 2 ఫేమ్), సంగీతం : వికాస్ బడిస, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర (హనుమాన్, మంగళవారం ఫేమ్), నిర్మాత : మహేశ్వర్ రెడ్డి మూలి, దర్శకత్వం : అప్సర్. 

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget