అన్వేషించండి

Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!

Anupama Parameswaran Reaction : హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్ అయ్యిందా? అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతోంది. తాజాగా ఆమె పెట్టిన పోస్టులో దీనికి కారణం.

Anupama Parameswaran Shares Insta Post Sparks Breakup Rumours : 'అ ఆ' మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి 'శతమానం భవతి' మూవీలో తన నటనతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటించిన కేరళ కుట్టి... ట్రెడిషనల్‌తో గ్లామరస్ రోల్స్‌లోనూ అలరించారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా చేసిన ఇన్ స్టా పోస్ట్ వైరల్ అవుతోంది.

కోలీవుడ్ హీరో ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ గత కొంతకాలంగా ప్రేమలో ఉందనే ప్రచారం సాగింది. బైసన్ మూవీ చేస్తున్న టైంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారనే టాక్ వినిపించింది. అందుకు తగ్గట్లుగానే ఇద్దరూ కలిసి ఈవెంట్స్‌లో సందడి చేసిన ఫోటోస్ వైరల్ అయ్యాయి. అయితే, దీనిపై అటు హీరో కానీ ఇటు అనుపమ కానీ స్పందించలేదు. తాజాగా అనుపమ చేసిన ఇన్ స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. 

బ్రేకప్ అయ్యిందా?

ఈ పోస్ట్‌తో అనుపమకు ఆ హీరోతో బ్రేకప్ జరిగిందా? అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. నాకు ఫ్రీడమ్ వచ్చింది... ఇకపై ఎవరి పర్మిషన్ అవసరం లేదనే అర్థం వచ్చేలా అనుపమ నేచర్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేశారు. ఇంతకూ ఆమె ఏం రాసుకొచ్చాారంటే... 'ఇకపై నాాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఇప్పుడు ఎలాంటి భయాలు లేవు. వేరొకరి అప్రూవల్స్, క్యాప్షన్స్ కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. కొన్నిసార్లు మనఃశ్శాంతి పొందాలంటే మీరు నిస్సహాయమైన మార్గాలు వదిలేయాల్సిందే.

ఈ రోజు నుంచి నా గొంతు, నా లైఫ్ నేనే ఎంచుకుంటాను. ఇకపై అనుమతులు అక్కర్లేదు. భయం లేదు. కేవలం నేను నాలోకి తిరిగి నా దారిని కనుగొంటూ, నాది అని మర్చిపోయిన జీవితంలో ప్రేమలో పడుతున్నాను. నేను చాలా కాలంగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పడానికి నాకు అనుమతి లభించని విషయం. మీ అందరినీ ప్రేమిస్తున్నా. నాకు అండగా నిలిచినందుకు, నన్ను నమ్మినందుకు, నా లైఫ్‌ను ఇంత ప్రేమతో నింపినందుకు ధన్యవాదాలు. నన్ను తిరిగి నా వైపు నడిపించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇది స్వస్థతకు స్వాగతం. స్వేచ్ఛకు స్వాగతం, నా జీవితానికి స్వాగతం.' అంటూ రాసుకొచ్చారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

Also Read : The Odyssey Collections : నోలన్ ది ఒడిస్సీ రికార్డు - మూడు రోజుల్లోనే 2 వేల 500 కోట్ల కలెక్షన్స్... కెరీర్‌లో బెస్ట్ మూవీగా...

ఆ తర్వాత వెంటనే కొన్ని ఫోటోస్ కూడా షేర్ చేశారు. నేచర్‌ను ఎంజాయ్ చేస్తూ పెట్టిన ఫోటోస్ ట్రెండ్ కాగా... 'వరుసగా ఇన్ని ఫోటోస్ పెట్టినందుకు క్షమించండి. ఓ విషయం అర్థమైంది. మనం ఎవరి ఆమోదాల కోసమో, ఓ పాట ఎంపిక కోసమో... లేదా వేరొకరు రాసే క్యాప్షన్ కోసమో వెయిట్ చేయాల్సిన అవసరం లేనప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చాలా సరదాగా ఉంటుంది.' అంటూ రాసుకొచ్చారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

Also Read : This Week Releases : జన నాయగన్‌తో పాటు క్యూట్ లవ్ స్టోరీ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget