అన్వేషించండి

Anasuya: పట్టుకుంటే కోటి - అనసూయ 'వాంటెడ్ పండుగాడ్'

Wanted PanduGaad movie first look: అనసూయ, రాఘవేంద్రరావు కలయికలో రూపొందుతున్న సినిమాకు 'వాంటెడ్ పండుగాడ్' టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

సునీల్ (Sunil), అనసూయ భరధ్వాజ్ (Anasuya Bharadwaj) ప్రధాన పాత్రల్లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందుతున్న చిత్రానికి 'వాంటెడ్ పండుగాడ్' (Wanted PanduGaad movie) టైటిల్ ఖరారు చేశారు. 'పట్టుకుంటే కోటి...' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు. సాయిబాబా కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మాతలు.
 
ఉగాది సందర్భంగా 'వాంటెడ్ పండుగాడ్' టైటిల్ వెల్లడించడంతో పాటు సినిమా ఫస్ట్ లుక్ (Wanted PanduGaad Movie First Look) విడుదల చేశారు. అందులో సునీల్, అనసూయ సహా ఇతర ప్రధాన తారాగణం '30 ఇయర్స్' పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, 'వెన్నెల' కిషోర్, సప్తగిరి, 'సుడిగాలి' సుధీర్ (Sudigali Sudheer), విష్ణుప్రియ (Vishnupriya), దీపికా పిల్లి తదితరులు ఉన్నారు. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందిస్తున్నారట.
 
"రాఘవేంద్ర రావు గారితో సినిమా చేయాలనేది నా కల. ఆయనతో పని చేసే అవకాశం రావడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను" అని అనసూయ పేర్కొన్నారు.
 
 
'పుష్ప: ద రైజ్'లో సునీల్, అనసూయ జంటగా కనిపించారు. ఆ సినిమా సక్సెస్ పార్టీలో రాఘవేంద్రరావును కలిసిన అనసూయ... అవకాశం ఇవ్వమని అడిగారట. 'పుష్ప' తర్వాత 'దర్జా' అనే మరో సినిమాలో కూడా సునీల్, అనసూయ కలిసి నటిస్తున్నారు. ఇప్పుడీ 'వాంటెడ్ పండుగాడ్' చేస్తున్నారు.
 

 
 
 
 
 
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
 
 
 
 
 
 
 
 
 
 
 

Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Anasuya Bharadwaj (@itsme_anasuya)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Embed widget