అన్వేషించండి

Allu Arjun: ‘పుష్ప 2’ మేకర్స్‌పై అల్లు అర్జున్ సీరియస్ - కారణం అదేనా?

Pushpa 2: ప్రస్తుతం ‘పుష్ప 2’ ఫ్యాన్స్ కోసం బన్నీ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మేకర్స్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు హీరోకి నచ్చకపోవడంతో వారిపై తరచుగా సీరియస్ అవుతున్నట్టు సమాచారం.

Allu Arjun Serious on Pushpa 2 Makers: ఈరోజుల్లో పాన్ ఇండియా సినిమాల కోసం ప్రేక్షకులను విపరీతంగా వెయిట్ చేస్తున్నారు మేకర్స్. విడుదల తేదీ విషయంలో వాయిదాల మీద వాయిదాలు వేయడం, షూటింగ్ విషయంలో లేట్ చేయడం.. ఇలాంటివి కామన్‌గా జరుగుతున్నాయి. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ విషయంలో కూడా అదే జరుగుతోంది. అయితే ఇలా జరగడం అల్లు అర్జున్‌కు నచ్చలేదట. అందుకే ‘పుష్ప 2’ మేకర్స్‌పై బన్నీ కోపంగా ఉన్నాడంటూ గతంలో వార్తలు వచ్చాయి. మరోసారి మేకర్స్‌ను అల్లు అర్జున్ మందలించినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

వైరల్ అయిన ఫోటో..

2024లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్న సినిమాల్లో ‘పుష్ప 2’ కూడా ఒకటి. ఇది 2021లో విడుదలయిన ‘పుష్ప’కు సీక్వెల్. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందనా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ విషయంలో ప్రస్తుతం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. అందుకే షూటింగ్ మరింత ఆలస్యంగా సాగుతోంది. చాలాకాలం ‘పుష్ప 2’ షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత కూడా దీని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఈ మూవీ సెట్ నుంచి రష్మిక ఫోటో ఒకటి లీక్ అయ్యి.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

స్పందించని రష్మిక..

‘పుష్ప 2’ నుంచి లీక్ అయిన రష్మిక ఫోటోలో ఈ భామ.. ఎర్ర చీర కట్టుకొని, తల నిండా పువ్వులు పెట్టుకొని కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా ఈ లీక్ అయిన ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఫ్యాన్స్ అంతా ఈ ఫోటోను చూసి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినా కూడా అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో కాస్త నిరాశ చెందారని సమాచారం. ‘పుష్ప 2’ సెట్స్‌ నుంచి ఫోటో లీక్ అవ్వడంపై మేకర్స్‌ను మందలించారట కూడా. ఫిల్మ్ సెట్‌లో సరైన సెక్యూరిటీ లేదని వారిపై కోప్పడ్డారట. మళ్లీ ఇలా జరగకుండా చూసుకోమని చెప్తూ వారిపై సీరియస్ అయ్యారట. కానీ రష్మిక మాత్రం ‘పుష్ప 2’ నుంచి లీక్ అయిన ఫోటో గురించి ఏ విధంగానూ స్పందించలేదు. 

రిలీజ్ పక్కా..

ఇప్పటికే 2024 ఆగస్ట్ 15న ‘పుష్ప 2’ రిలీజ్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఇంకా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ బయటికి రాకపోవడంతో ఎన్నో ఇతర పాన్ ఇండియా చిత్రాలలాగానే ఈ మూవీ కూడా పోస్ట్‌పోన్ అవుతుందేమోనని ఫ్యాన్స్ కంగారుపడ్డారు. కానీ ‘పుష్ప 2’ రిలీజ్‌కు ఇంకా 100 రోజులే ఉందంటూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ‘పుష్ప 2’ నుంచి చాలాకాలం క్రితం ఒక గ్లింప్స్ విడుదలయ్యింది. ఆ తర్వాత రెండు పోస్టర్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అంతకు మించి దీనిపై అప్డేట్స్ ఇవ్వడం మేకర్స్ ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ‘పుష్ప 2’ విషయంలో సహనం కోల్పోతున్నారు.

Also Read: మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన జాన్వీ కపూర్‌ - వీడియో వైరల్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Embed widget