అన్వేషించండి

Bade Miyan Chote Miyan Telugu Teaser: "మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం" గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న టీజర్‌

Bade Miyan Chote Miyan: ఫల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ రిలీజైన ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పృథ్వీరాజ్ సుకుమారన్‌ వాయిస్‌ ఓవర్‌తో రిలీజైన ఈ ట్రైలర్ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది.

Bade Miyan Chote Miyan Telugu Teaser: సినీ ప్రియులకు మంచి యాక్షన్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది 'బడేమియా ఛోటేమియా'. బాలీవుడ్‌ 'ఖిలాడీ' అక్షయ్‌ కుమార్‌, యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ మల్టిస్టారర్‌గా వస్తున్న ఈ సినిమాను అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కించాడు. ఈ సినిమాలో మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఫుల్‌ యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఈధ్‌ సందర్భంగా ఏప్రిల్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వస్తున్న ప్రచార పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇటీవల ఫస్ట్‌ పోస్టర్‌ రిలీజ్‌ కాగా ఇందులో అక్షయ్‌, టైగర్లు ఆర్మీ జవాన్లుగా గన్స్‌ పట్టుకుని యాక్షన్‌  మోడ్‌లో కనిపించారు. అప్పటి నుంచి సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. తాజాగా 'బడేమియా ఛోటేమియా' నుంచి మూవీ టీం టీజర్‌ రిలీజ్‌ చేసింది. పాన్‌ ఇండియాగా వస్తున్న ఈ మూవీ హిందీతో పాటు సౌత్‌లోని అన్ని భాషల్లో రిలీజ్‌ కాబోతోంది. ఈ క్రమంలో టీజర్‌ను కూడా అన్ని భాషల్లో విడుదల చేశారు మేకర్స్‌.ఇక తెలుగులో రిలీజ్‌ అయినా ఈ టీజర్‌కు మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్ సుకుమారన్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ఫల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ రిలీజైన టీజర్‌ ఆద్యాంతం ఆసక్తిగా సాగింది.

పృథ్వీరాజ్ సుకుమారన్‌ వాయిస్‌ ఓవర్‌తో "ప్రళయం రాబోతోంది.. మహా ప్రళయం భూత, వర్థమాన, భవిష్యత్తు కాలాలను మార్చేస్తుంది.. ఆ మహా ప్రళయం మంచి చెడుల మధ్య జరిగే సంఘటలను శాశ్వతంగా నిర్మూలిస్తుంది. హిందుస్తాన్‌ నాశనమైపోతుంది. నన్నెవరు ఆపేది?" అంటూ బ్యాక్‌గ్రౌండ్‌ వాయితో ట్రైలర్‌ సాగింది. అదే సమయంలో హీరోల ఎంట్రీ ఇచ్చారు. ఇది టీజర్‌ మొత్తానికి హైలెట్‌ అని చెప్పాలి. మమ్మల్ని ఆపేదవరంటూ వస్తుండగాఈ ఇద్దరు హీరోలు యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు. దానికి బ్యాక్‌ గ్రౌండ్‌లో "సైనికుడి వీరత్వం, సైతాన్‌ క్రూరత్వం మా సొంతం. మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం" అని చెప్పిన డైలాగ్‌ ప్రతిఒక్క భారతీయుడినికి గూస్‌బంప్స తెప్పించడం పక్కా అనేలా ఉంది.

Also Read: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ ఉమెన్ మూవీ, హీరోయిన్ ఎవరో తెలుసా?

పృథ్వీరాజ్ వాయిస్‌ టీజర్‌గా స్పెషల్‌ అట్రాక్షన్‌ నిలిచింది. గంభీరమైన ఆయన వాయిస్‌కి టీజర్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌చూస్తుంటే గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. టీజర్‌ అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్ ఫుల్‌ యాక్షన్‌  మోడ్‌లో కనిపించారు. చూస్తుంటే థియేటర్లో వీరిద్దరు తమ యాక్షన్‌తో ఆడియన్స్‌, ఫ్యాన్స్‌కి ఫుల్‌ ట్రీట్‌ ఇచ్చేలా కనిపిస్తున్నారు. వారి ఇంటెన్సీవ్‌ లుక్‌ మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ చేస్తుంది.కాగా ఏక్ థా టైగర్‌, సుల్తాన్‌ వంటి చిత్రాలను తెరకెక్కించిన అలీ అబ్బాస్‌ జాఫర్‌ బడేమియా ఛోటేమియాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మాజీ మిస్‌ ఇండియా మూనుషి చిల్లర్‌, బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వశు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్‌శిఖ దేశముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాంశు కిషన్ మెహ్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ మిశ్ర సాంగ్స్ కంపోజ్ చేస్తుంటే, జూలియస్ ప్యాకియం నేపధ్య సంగీతం సమకూరుస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Embed widget