అన్వేషించండి

Radhika Sarathkumar: ఛీఛీ ఏం మూవీ అది.. రాధిక ఆగ్రహం - జుట్టు పీక్కుంటున్న నెటిజన్స్, మీరైనా గెస్ చేయగలరా?

Radhika Sarathkumar: నటి రాధిక తాజాగా ఓ సినిమాపై అసహనం వ్యక్తం చేశారు. అది చాలా విరక్తి కలిగించింది. ఆ మూవీ చూస్తున్నంత సేపు విపరీతంగా కోపం వచ్చింది..

Radhika Sarathkumar Tweet Viral: రాధిక శరత్‌ కుమార్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన ఆమె ప్రస్తుతం అతిథి పాత్రలు, కీ రోల్స్‌ చేస్తున్నారు. మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే రాధిక ఫైర్‌ బ్రండ్‌ అనే విషయం తెలిసిందే. సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ తన గొంతు వినిపిస్తుంటారు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటారు. ముఖ్యంగా మహిళలపై జరిగే అఘాత్యాలు, అనుచిత సంఘటనలపై ఎప్పుడు తన గళం విప్పితుంటారు. మరోవైపు రాజకీయాల్లోనూ పరోక్షంగా యాక్టివ్‌గా ఉంటున్నారు. నటిగా, నిర్మాతగా, సామాజిక కార్యకర్తగా, పొలిటిషియన్‌గా.. అలౌ రౌండర్‌ అనిపించుకుంటున్న రాధిక తాజాగా ఓ సినిమాపై అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్‌ వదిలారు. అయితే, ఆ మూవీ పేరు చెప్పకుండానే సస్పెన్స్‌లో పెట్టారు ఆమె. 

'మూవీని ఎత్తిపడేయాలన్నంత విరక్తి వచ్చింది'

దీంతో రాధిక పోస్ట్‌ ప్రస్తుతంగా హాట్‌టాపిక్‌ అయ్యింది. ఆమె ఏ మూవీ గురించి మాట్లాడారో అర్థం కాగా నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. ఇంతకీ రాధిక తన పోస్ట్‌లో ఏమన్నదంటే.. "మీరెవరైనా ఆ సినిమా చూసి విసుగు చెందారా? నాకు అయితే మూవీ చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఆ మూవీని ఎత్తిపడేయాలన్నంత విరక్తి కలిగింది" అంటూ యాగ్రీ ఎమోజీలను జత చేశారు. దీంతో రాధికకి అంతగా కోపం తెప్పించిన ఆ మూవీ ఏంటబ్బా అని అంతా ఆలోచనలో పడిపోయారు. 'అది ఏ సినిమానో చెప్పకుండ ఇలా సస్పెన్స్‌లో పెడితే ఎలా మేడం' అంటూ ఆమె పోస్ట్‌పై కొందరు కామెంట్స్‌ చేస్తుంటే.. మరికొందరు మాత్రం అదేంటో ఏంటో ఆరా తీసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో రాధికకు విరక్తి కలిగించిన ఆ మూవీ 'యానిమల్‌' అయ్యి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. 

'యానిమల్' అయ్యింటుందా?

ఎందుకంటే రీసెంట్‌గానే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కొందరు పోల్‌ కూడా పెడుతున్నారు. యానిమల్‌ లేదా సలార్‌ ఏదనుకుంటున్నారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరెమో 'వీరసింహారెడ్డి'లో ఆమె కూతురు వరలక్ష్మి యాక్షన్‌ చూసి అంటున్నారామో అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. కానీ చాలావరకు మాత్రం రాధికను ఇబ్బంది పెట్టింది యానిమల్‌ అయ్యి ఉంటుందని సందేహిస్తున్నారు. మరి ఆ మూవీ ఏదో మీరైనా గెస్‌ చేయండి. కాగా 'అర్జున్‌ రెడ్డి' ఫేం సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ - నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న జంటగా నటించారు. గతేడాది డిసెంబర్‌ 1న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్‌ చేసిందో.. అదే స్థాయిలో వ్యతిరేకత కూడా వచ్చింది. 

Also Read: మా నాన్న అలా ఉంటే ‘లాల్ సలామ్’ చేసేవారే కాదు - కూతురి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్

సినిమాలో మహిళలకి ఏమాత్రం విలువ ఇవ్వలేదంటూ మహిళ మండలాలు, పలు సామాజీక సంఘాలు మండిపడ్డాయి. ఇక రణ్‌బీర్‌ బోల్డ్‌ యాక్టింగ్‌కి కూడా కొంతమంది నుంచి విమర్శలు వచ్చాయి. అయినా ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డుకు ఎక్కింది. ఇక సాధారణంగానే ఫేమినిస్ట్‌ అయినా రాధిక ఈ మూవీపై మండిపడిందంటున్నారు. ఇందులో మహిళలను కొన్ని చోట్ల తక్కువ చేసి చూపించాడాన్నే ఆమె సహించలేకపోయిందని, అందుకే అలా రియాక్ట్‌ అయ్యి ఉంటుందంటున్నారు. మరి దినిపై రాధిక ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి!

టాప్ హెడ్ లైన్స్

Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Veda Jalandhar: ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
Anupama Parameswaran : అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget