అన్వేషించండి

Lavanya Tripathi: దాని వల్ల లైఫ్‌లో కొన్ని కోల్పోవల్సి వస్తుంది, వరుణ్‌కు ఓసీడీ ఉంది: లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో లావణ్య త్రిపాఠి మెగా కూడలి ట్యాగ్ తో పాటు మరికొన్ని విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మెగా కోడలు లావణ్య త్రిపాఠి, బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ లీడ్ రోల్స్ లో 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ను అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. విశ్వక్ ఖండే రావు ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈయన ఇంతకు ముందు నిత్యా మీనన్, సత్యదేవ్ కలిసి నటించిన 'స్కైలాబ్' సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఈసారి ఈ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

రొమాంటిక్ కామెడీగా డ్రామాగా రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది  పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తున్న మొదటి వెబ్ సిరీస్ ఇదే కావడంతో ఈ సిరీస్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకోగా సోమవారం 'మిస్ పర్ఫెక్ట్' సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో పాటు మెగా కోడలి ట్యాగ్ పై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

నా కంటే వరుణ్ చాలా పెర్ఫెక్షనిస్ట్

"పర్ఫెక్షన్ వల్ల లైఫ్‌లో కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. రియల్ లైఫ్‌లో వచ్చేసరికి నేను పెర్ఫెక్షనిస్ట్ కాదు. నాకంటే వరుణ్ చాలా పర్ఫెక్షనిస్ట్. ఆ విషయంలో వరుణ్ తేజ్ కు కొంచెం ఓసిడి కూడా ఉంది అంటూ" సరదా కామెంట్స్ చేసింది.

మెగా కోడలు.. ఈ పిలుపు నాకు చాలా స్పెషల్

"మెగా కోడలు అనే ట్యాగ్ నటిగా నా బాధ్యత పెంచింది. లావణ్య త్రిపాఠి అన్న పేరుని కష్టపడి నేను నిలబెట్టుకున్నాను. మెగా కోడలినే పిలుపు వరుణ్ తో పెళ్లి ద్వారా నాకు వచ్చింది. మెగా కోడలు ట్యాగ్ ని నేను బాధ్యతగా భావిస్తున్నాను. ఈ పిలుపు నాకు చాలా స్పెషల్" అని చెప్పింది.

పెళ్లి తర్వాత ఎలాంటి కండీషన్స్ పెట్టలేదు

"పెళ్లి తర్వాత సినిమాలు, పాత్రల ఎంపికలో వరుణ్ ఫ్యామిలీ నాకు ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు. ఇలాంటి రోల్ చేయొద్దు అనే మాటలు కూడా ఎప్పుడు చెప్పలేదు. కెరియర్ పరంగా నాకు ఎంతో సపోర్టుగా నిలుస్తున్నారు. ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి క్యారెక్టర్ చేయకూడదు అనే విషయంలో నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి. పెళ్లి తర్వాత వాటిని దాటకుండా సినిమాలు చేస్తాను" అని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి.

ఇక చివరగా వరుణ్ తేజ్ తో ఇప్పుడు సినిమా చేస్తారా? అనే ప్రశ్నకు బదిలిస్తూ.. ‘‘మంచి కథ దొరికితే వరుణ్‌తో కచ్చితంగా సినిమా చేస్తాను’’ అని వెల్లడించింది. అంతేకాకుండా తన మిస్ పర్ఫెక్ట్ సిరీస్ తో పాటు వరుణ్ 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ ఒకే నెలలో రిలీజ్ అవ్వడం సంతోషంగా ఉందని తెలిపింది.

Also Read : దైవభక్తిని చాటుకున్న హీరో - అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజే పిల్లలకు నామకరణం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Priyanka Rajakumaran: ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె
ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె
TN 2026 Vs Jana Nayagan: టీఎన్ 2026 vs జన నాయకన్... విజయ్ పేరడీ సినిమాపై కోర్టులో పిటీషన్ - ఎన్నికలయ్యే వరకు ఆపేస్తారా?
టీఎన్ 2026 vs జన నాయకన్... విజయ్ పేరడీ సినిమాపై కోర్టులో పిటీషన్ - ఎన్నికలయ్యే వరకు ఆపేస్తారా?
Trisha: నాకు నలుగురు పిల్లలు, వాళ్ళకు రెండేళ్ళు... రిటైర్మెంట్‌పై త్రిష సెటైర్!
నాకు నలుగురు పిల్లలు, వాళ్ళకు రెండేళ్ళు... రిటైర్మెంట్‌పై త్రిష సెటైర్!
AA22xA6 Title: అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్... అట్లీ సినిమా టైటిల్ రిలీజుకు టైమ్ ఫిక్స్
అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్... అట్లీ సినిమా టైటిల్ రిలీజుకు టైమ్ ఫిక్స్

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Vaibhav Suryavanshi: డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
Sabarimala: శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలకు కేంద్రం మద్దతు! సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు!
శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలకు కేంద్రం మద్దతు! సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు!
Middle East War: పశ్చిమాసియాలో బాంబుల మోత! భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు! 
పశ్చిమాసియాలో బాంబుల మోత! భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు! 
Google Gemini: ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!
ఆత్మహత్య ఆలోచనలు పసిగట్టే ఏఐ ఫీచర్‌! గూగుల్ జెమినీలో విప్లవాత్మక మార్పు!
US Iran War: పవర్ ప్లాంట్ డే - ఇరాన్ విద్యుత్ వ్యవస్థపై అమెరికా దాడి చేస్తే ఏం జరుగుతుంది?
పవర్ ప్లాంట్ డే - ఇరాన్ విద్యుత్ వ్యవస్థపై అమెరికా దాడి చేస్తే ఏం జరుగుతుంది?
US Iran War: అసలు యుద్ధానికంటే ముందు మైండ్ గేమ్ వార్ - ట్రంప్ వర్సెస్ ఇరాన్ ..హైవోల్టేజ్ స్టార్ట్
అసలు యుద్ధానికంటే ముందు మైండ్ గేమ్ వార్ - ట్రంప్ వర్సెస్ ఇరాన్ ..హైవోల్టేజ్ స్టార్ట్
Hyderabad Biryani:బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
బంజారాహిల్స్‌లో మూడు రోజుల బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ సీజ్! ఎలుకలు తిరుగుతున్న ఫ్రిడ్జ్‌లో ఆహారం నిల్వ! 
Embed widget