అన్వేషించండి

Toxic Kiara Advani : యశ్‌తో బోల్డ్ సీన్స్ - ట్రిమ్ చేయాలని కియారా రిక్వెస్ట్... వైరల్ వార్తల్లో నిజమెంత?

Kiara Advani Reaction : టాక్సిక్‌లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌తో బోల్డ్ సీన్స్‌పై కియారా రివర్స్ అయినట్లు తెలుస్తోంది.ఫైనల్ కట్ చూసిన తర్వాత వాటిని ట్రిమ్ చేయాలని మేకర్స్‌ను రిక్వెస్ట్ చేశారట.

Actress Kiara Advani Requests Yash Toxic Makers To Trim Bold Scenes : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్'. వివిధ కారణాలతో మూవీ రిలీజ్ వాయిదా పడింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రాయగా మూవీలో కనిపించనుండగా.. హీరో ఇంట్రడ్యూసింగ్ వీడియో నుంచే బోల్డ్ సీన్స్‌పై విమర్శలు వచ్చాయి. అందులో పవర్ ఫుల్ మాస్ ఎంట్రీ అదిరిపోగా... కారులో రొమాంటిక్ సీన్స్ కాస్త ఇబ్బంది పెట్టాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. 

కియారా రిక్వెస్ట్?

ఈ మూవీలో ఒక హీరోయిన్‌గా చేసిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ యశ్, టాక్సిక్ మేకర్స్‌కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. యశ్, కియారా మధ్య రొమాంటిక్ సీన్స్ హైలెట్‌గా నిలవనున్నాయట. అయితే, తాను నటించిన బోల్డ్ సీన్స్‌లో కొన్నింటిని ట్రిమ్ చేయాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. షూటింగ్ టైంలో ఇష్టపడే కొన్ని సీన్స్ చేసినా... ఫైనల్ అవుట్ పుట్ చూశాక వాటిని కొద్దిగా ట్రిమ్ చేయాలని లేదా పూర్తిగా తొలగించాలని... కియారా మేకర్స్‌ను రిక్వెస్ట్ చేశారట.

సాధారణంగా హీరో హీరోయిన్ల పర్మిషన్ లేకుండా ఇద్దరి మధ్య బోల్డ్ సీన్స్ ఎవరూ షూట్ చేయరు. అంతా ఓకే అనుకున్న తర్వాతే నెక్స్ట్ స్టెప్ వేస్తారు. టాక్సిక్‌లో కియారా, యశ్ రొమాంటిక్ సీన్స్ విషయంలో కూడా అలాగే జరిగింది. అయితే, ఫైనల్ కట్ చూసుకున్నాక తన ఇమేజ్ దృష్ట్యా కియారా వాటిని ట్రిమ్ చేయాలని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి దీనిపై డైరెక్టర్ గీతూ మోహన్ దాస్, ప్రొడ్యూసర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. 

Also Read : నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు మెగాస్టార్ - స్పెషల్ అట్రాక్షన్‌గా చై, శోభిత... సమంత, రాజ్ నిడిమోరు

Also Read : సాయి పల్లవి ఏక్ దిన్‌ కలెక్షన్స్ - బాలీవుడ్ ఎంట్రీ మూవీ షాక్ ఇచ్చిందా?

రిలీజ్ ఎప్పుడంటే?

తొలుత ఈ మూవీని జూన్ 4న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినా అనుకోని కారణాలతో రిలీజ్ వాయిదా పడింది. సినిమా పూర్తైన వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రయత్నిస్తున్నందున... పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు యశ్. అంతర్జాతీయ వేదికపై సినిమా ప్రదర్శించినప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూసి వరల్డ్ వైడ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం కలిగిందని చెప్పారు. అన్నీ దేశాలకు సరిపడేలా రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా... రాయగా మాస్ పవర్ ఫుల్ లుక్‌లో యశ్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. నదియా పాత్రలో కియారా అద్వానీ, రెబెకాగా తారా సుతారియా, ఎలిజిబెత్ రాణి పాత్రలో పోలి ఉండే రోల్‌లో హుమా ఖురేషీ, గంగ పాత్రలో నయనతార, మెలిసా పాత్రలో రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించారు. వరల్డ్ వైడ్‌గా కన్నడతో పాటు తెలుగు, తమిళం,, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget