అన్వేషించండి

Daaku Maharaaj: బాలకృష్ణ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు... విలనా? ఇంపార్టెంట్ క్యారెక్టరా?

NBK 109 Movie Cast: నట సింహం నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమాలో మరో బాలీవుడ్ నటుడు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో జరుగుతున్న లేటెస్ట్ షెడ్యూల్‌లో ఆయన జాయిన్ అయ్యారు.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'డాకు మహారాజ్' (Daaku Maharaaj). ఇందులో బాలీవుడ్ నటుడు, 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ నటిస్తున్నారు. ఆయనతో పాటు మరొక బాలీవుడ్ నటుడు కూడా ఈ సినిమాలో చేస్తున్నారు.

'డాకు మహారాజ్' సినిమాలో మకరంద్ దేశ్‌పాండే
Makarand Deshpande Latest Movie Telugu: మకరంద్ దేశ్‌పాండే... తెలుగుకు ఈ బాలీవుడ్ నటుడు కొత్త కాదు. పదిహేనేళ్ల క్రితం 'జల్సా', 'ఏక్ నిరంజన్' చేశారు. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. గత రెండు మూడేళ్లుగా మళ్లీ తెలుగు సినిమాల్లో తరచూ కనిపిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్', 'లైగర్', 'స్పై', 'హిడింబ' వంటి సినిమాలు చేశారు. 'రజాకార్'లో నైజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాత్రలో నటించారు.

నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమాలో ఇప్పుడు మకరంద్ దేశ్‌పాండే ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఆయన విలన్ టైప్ రోల్ చేస్తున్నారా? లేదంటే మరో తరహా పాత్ర చేస్తున్నారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే, ఆయన షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ, మకరంద్ సహా ఇతర ప్రధాన తారాగణం మీద సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ అయితే మకరంద్ రోల్ ఏమిటి? అనేది థియేటర్లలో చూడాలి. వెయిట్ లాంగ్ హెయిర్, క్లీన్ షేవ్... ఆయన లుక్ సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటుందట.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AAMOL DHAWALE PHOTOGRAPHY (@aamoldhawalephotography)

ఇటీవల విడుదలైన 'డాకు మహారాజ్' టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే, అందులో మకరంద్ దేశ్‌పాండేను చూపించలేదు. 'ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమ ధర్మరాజుది. మరణాన్ని వణికించిన మహారాజుది' అంటూ చెప్పిన డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంది. గుర్రం మీద వచ్చిన బాలకృష్ణ లుక్ అభిమానులకు విపరీతంగా నచ్చింది.

Also Read: క్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే

సంక్రాంతి బరిలో దిగుతున్న బాలకృష్ణ
Daaku Maharaaj Release Date: సంక్రాంతి సందర్భంగా 'డాకు మహారాజ్' సినిమా థియేటర్లలోకి వస్తోంది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సినిమాకు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రమిది.

Daaku Maharaaj Cast And Crew: 'అఖండ' బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ సరసన మరోసారి 'డాకు మహారాజ్' సినిమాలో ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ఆవిడతో పాటు 'జెర్సీ', 'సైంధవ్', 'మెకానిక్ రాకీ' ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ మరొక హీరోయిన్. మన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి కీలక పాత్రలో నటిస్తున్నారు. నార్త్ ఇండియన్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. బాబీ డియోల్, రవి కిషన్ విలన్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Readఎవరీ రియా? అసలు, ఈ అమ్మాయి ఎందుకు అంత పాపులర్ అవుతుందో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget