అన్వేషించండి

Aaruguru Pativratalu Re Release : ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్

Aaruguru Pativratalu : ఒకప్పటి బోల్డ్ అండ్ రియలిస్టిక్ కామెడీ ఎంటర్టైనర్ ఆరుగురు పతివ్రతలు మళ్లీ థియేటర్లలోకి రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి.

Aaruguru Pativratalu Re Release Soon In Theatres : ఆరుగురు పతివ్రతలు... అప్పట్లో ఈ మూవీ ఓ సెన్సేషన్. బోల్డ్ అండ్ రియలిస్టిక్ కామెడీతో ఈవీవీ సత్యనారాయణ ఈ మూవీని దర్శకత్వం వహించడతో పాటు నిర్మించారు. 2004లో థియేటర్లలోకి వచ్చిన మూవీ అప్పట్లో యూత్‌ ఫేవరెట్‌గా నిలిచింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో సీన్స్ మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అంతటి కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మూవీ దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

మళ్లీ థియేటర్లలోకి ఎప్పుడు?

అతి త్వరలోనే 'ఆరుగురు పతివ్రతలు' సినిమా థియేటర్లలో రీ రిలీజ్ కానుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీంతో సినీ అభిమానులు పోస్టర్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. 4K వెర్షన్‌లో రీ రిలీజ్ చేయాలంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ వస్తున్నాయి. రీ రిలీజ్ డేట్ ఎప్పుడు? అంటూ పోస్టులు పెడుతున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఈ సినిమాలో చాలా మంది కొత్త వాళ్లు నటించగా... అమృత, లహరి, చలపతి రావు, ఎల్‌బీ శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 40 మంది కొత్త వారు నటించారు.

అప్పట్లో వచ్చిన సినిమాలకు డిఫరెంట్‌గా బోల్డ్ కాన్సెప్ట్ విత్ రియలిస్టిక్ కామెడీతో మూవీ ట్రెండ్ సెట్ చేసింది. భార్యాభర్తల మధ్య అనుబంధం, వివాహేతర సంబంధాలు, లైంగిక సమస్యలు, బలవంతపు పెళ్లిళ్లు, సైకోలాంటి భర్తల సైకాలజీ, లవ్, ఎమోషన్‌తో పాటు కామెడీ అంశాలను కూడా టచ్ చేశారు. రీ రిలీజ్ డేట్‌పై అధికారిక  ప్రకటన రావాల్సి ఉంది.

Also Read : Rajamouli : నేను ఆయన్నే చూస్తూ ఉండిపోయా - జేమ్స్ కామెరూన్‌పై రాజమౌళి రియాక్షన్... వారణాసి షూటింగ్ అప్డేట్

స్టోరీ ఏంటంటే?

పదో తరగతి చదివే ఆరుగురు అమ్మాయిల చుట్టూ ఈ కథ సాగుతుంది. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వాళ్లు పెరిగి పెద్దైన తర్వాత చాలా ఏళ్లకు ఓ పెళ్లి సందర్భంలో కలుసుకుంటారు. అలా, ఒకరి గురించి ఒకరు చెప్పుకొంటారు. తమ పెళ్లి, వైవాహిక జీవితం, భర్తల వల్ల పడే ఇబ్బందులు, జీవితంలో ఎదురైన కష్ట సుఖాల గురించి షేర్ చేసుకుంటారు.

ఆ ఆరుగురు మహిళల కోణం నుంచే వివాహ వ్యవస్థతో పాటు వైవాహిక బంధాల్లో అపార్ధాలు, వివాహేతర సంబంధాలు, సైకో భర్తల స్వభావాలు, సమాజంలో స్త్రీల పాత్రలను లోతుగా చూపించారు.

Also Read : Rao Bahadur Trailer Review : డిఫరెంట్ రోల్స్‌లో సత్యదేవ్ - మహేశ్ బాబు వాయిస్ ఓవర్... రావు బహదూర్ ట్రైలర్ చెప్పిన స్టోరీ

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget