అన్వేషించండి

Aakasamlo Oka Tara: 'ఆకాశంలో ఒక తార' గ్లింప్స్... జనరల్ బోగీలో దుల్కర్ ఎంత సింపుల్‌గా ఉన్నాడో చూశారా?

Dulquer Salmaan Birthday: దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్ బాక్స్ మీడియా నిర్మిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ఆకాశంలో ఒక తార' గ్లింప్స్ విడుదల చేశారు.

Dulquer Salmaan Movies Telugu: భాషలకు అతీతమైన నటుడు దుల్కర్ సల్మాన్. ఆయన మలయాళీ. అయితే తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయా ఇండస్ట్రీలలో సినిమాలు చేశారు. 'మహానటి', 'సీతా రామం', 'లక్కీ భాస్కర్' - తెలుగులో ఆయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్. ఇప్పుడీ హీరో తెలుగు దర్శకుడు పవన్ సాధినేని (Pavan Sadineni)తో పాన్ ఇండియా సినిమా 'ఆకాశంలో ఒక తార' (Aakasamlo Oka Tara) చేస్తున్నారు.

దుల్కర్ పుట్టినరోజు... గ్లింప్స్‌ విడుదల!
'ఆకాశంలో ఒక తార' సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్ఫణలో లైట్ బాక్స్ మీడియా పతాకం మీద సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. ఈ రోజు (జూలై 28న) దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా 'ఆకాశంలో ఒక తార' గ్లింప్స్‌ విడుదల చేశారు.

Also Readఓటీటీలోకి టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ మ‌ల‌యాళం డార్క్ కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

'ఆకాశంలో ఒక తార' గ్లింప్స్ చూస్తే... సున్నితమైన భావోద్వేగాలతో హృదయాలను హత్తుకునేలా తీశారని అర్థం అవుతోంది. సాధారణ జీవితాల్లో కనిపించే క్షణాలను అందంగా చూపించారు. దుల్కర్ సల్మాన్ ఆత్మవిశ్వాసంతో, చాలా ప్రశాంతంగా కనిపించారు. ఇక చివరలో ఓ స్కూల్ స్టూడెంట్ పరుగు తీసే సీన్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. జీవీ ప్రకాష్ అందించిన సంగీతం గ్లింప్స్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Also Read: చెల్లి ఎంగేజ్‌మెంట్‌లో మధుప్రియ... సింగర్ విడాకులు, రెండో పెళ్లిపై నెటిజన్ల ఆరా

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Swapna Cinema (@swapnacinema)

Aakasamlo Oka Tara Release: 'ఆకాశంలో ఓ తార' సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం: పవన్ సాధినేని, రచన - గంగరాజు గుణ్ణం, సంగీతం: జీవీ ప్రకాష్, ఛాయాగ్రహణం: సుజిత్ సారంగ్, ప్రొడక్షన్ డిజైనర్: శ్వేత సాబు సిరిల్, నిర్మాతలు: సందీప్ గుణ్ణం - రమ్య గుణ్ణం, నిర్మాణ సంస్థ: లైట్ బాక్స్ మీడియా, సమర్పణ: గీతా ఆర్ట్స్ - స్వప్న సినిమా.

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget