National Film Awards 2024 Full List: 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, విజేతలు వీరే
National Film Awards 2024 Latest News | కేంద్ర ప్రభుత్వం 2022 ఏడాదికి సంబంధించిన సినిమాలు జాతీయ అవార్డులు తాజాగా ప్రకటించింది. కార్తికేయ 2కు తెలుగులో ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది.
LIVE
Background
National Film Awards 2024 Full List: కేంద్ర ప్రభుత్వం 2022వ ఏడాదికి 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డులు (2022) ప్రకటించింది. ఉత్తమ తెలుగు సినిమాగా కార్తికేయ-2ని ప్రకటించారు. ఉత్తమ కన్నడ చిత్రంగా యశ్ నటించిన కేజీఎఫ్-2 నిలిచింది. ఉత్తమ హిందీ చిత్రంగా గుల్‌మొహర్ అవార్డు దక్కించుకుంది. 2022 లో విడుదలైన, సెన్సార్ అయిన సినిమాలకు కేంద్రం తాజాగా అవార్డులు (national awards 2024 winners list) ప్రకటించింది.
బెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌గా కన్నడ సినిమా కేజీఎఫ్-2 కి అవార్డు అందించింది. ఉత్తమ నటీమణులుగా మానసి పరేఖ్, నిత్యా మీనన్ నిలిచారు. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ ఎంపికయ్యారు. తిరు చిత్రంలోని పాటకు ఆయనకు ఈ అవార్డు లభించింది. గుల్‌మొహర్ చిత్రంలో నటించిన మనోజ్ బాజ్‌పేయీకి స్పెషల్ మెన్షన్ అవార్డు ప్రకటించారు జ్యూరీ సభ్యులు. ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్-1 అవార్డు దక్కించుకుంది. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రహమాన్ పేరుని ప్రకటించింది. కాంతారాలో నటనకు గానూ రిషబ్ షెట్టికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్నారు
National Film Awards Live Updates: బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఉన్యుత (వాయిడ్) - అస్సామీ
బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఉన్యుత (వాయిడ్) - అస్సామీ
బెస్ట్ యానిమేషన్ సినిమా - ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)
National Film Awards Live Updates: బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ బస్తి దినేశ్ షెనోయ్
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ - అయనా (మిర్రర్)
బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ ఏ డైరెక్టర్ - ఇంటర్‌మిషన్ - కన్నడ
బెస్ట్ దర్శకుడు - బస్తి దినేశ్ షెనోయ్
నాన్ ఫీచర్ సినిమాలలో బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ విజేతలు
నాన్ ఫీచర్ సినిమాలు
ఉత్తమ డాక్యుమెంటరీ - మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ - మరాఠీ
బెస్ట్ డైరక్షన్ - ఫ్రమ్ ది షాడో(బెంగాళీ/హిందీ/ ఇంగ్లీష్)
ఉత్తమ దర్శకుడు- మిరియం చాండీ మినాచెరీ
National Film Awards Live Updates: బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్
బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్- తిరుచిట్రంబళం (తమిళ సినిమా)
ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహమాన్
ఉత్తమ సంగీత దర్శకుడు - ఏఆర్ రెహమాన్
బెస్ట్ మ్యూజిక్ (పాటలు): బ్రహ్మస్త్ర పార్ట్ 1: శివ (హిందీ) - ప్రీతమ్
బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ): పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)