అన్వేషించండి

Pushpa: రూల్స్ కి వ్యతిరేకంగా 'పుష్ప' ఈవెంట్.. పోలీసులు ఫైర్.. 

'పుష్ప' ఈవెంట్ నిర్వాహకులపై ఐపీసీ సెక్షన్ 143, 341, 336, 290 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ పై జూబ్లీహిల్స్ పోలీసులు మండిపడుతున్నారు. ఐదు వేల పాస్‌లకు మాత్రమే పర్మిషన్ తీసుకొని.. ఎక్కువ పాస్‌లను జారీ చేసిన శ్రేయాస్ క్రియేషన్స్ మీడియాతో పాటు ఈవెంట్ ఆర్గనైజేషన్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఐపీసీ సెక్షన్ 143, 341, 336, 290 కింద కేసులు నమోదు చేశారు. 

నిన్న(డిసెంబర్ 12) సాయంత్రం యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్ లో 'పుష్ప' ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆదివారం ఉదయం నుంచే యూసఫ్‌గూడ ప్రాంతానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వేల సంఖ్యలో ప్రజలు ఈ ఈవెంట్ కి రావడంతో ఆ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. యూసఫ్‌గూడ రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అవ్వడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. 

తమ అభిమాన హీరోని చూడడానికి ఫ్యాన్స్ అందరూ ఎగ్జైట్మెంట్ తో బారికేడ్లు తోసేసి మరీ రావడంతో.. అక్కడ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ఈవెంట్ మేకర్స్, బౌన్సర్లు ప్రయత్నించినప్పటికీ కంట్రోల్ చేయలేకపోయారు. అంతమంది జనాలు రావడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. ఐదు వేల పాస్‌లకు మాత్రమే పర్మిషన్ తీసుకోగా.. అంతకంటే ఎక్కువ పాస్‌లను జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఈవెంట్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

 డిసెంబర్ 17న విడుదల కానున్న 'పుష్ప' సినిమాలో రష్మిక హీరోయిన్, ఫహద్ ఫాజిల్ విలన్  , సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో వెయిట్ అండ్ సీ...

Also Read:పుష్ప రాజ్.. 'స్పైడర్ మ్యాన్'ని బీట్ చేయగలడా..?

Also Read:సమంత ఐటెం సాంగ్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్..

Also Read:బన్నీతో సమంత 'నాటు' స్టెప్.. ఊరమాస్ ఉందే..

Also Read: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?

Also Read: ఇది కేవలం జెర్సీ మాత్రమే కాదు.. నాగచైతన్య ఎందుకు అలా అన్నాడంటే?

Also Read:  'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూసి రామ్, భీమ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

టాప్ హెడ్ లైన్స్

Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు మూడు సినిమాలు... మీ ఫేవరెట్ ఏది?
గురువారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు మూడు సినిమాలు... మీ ఫేవరెట్ ఏది?
Romanchakam Review - 'రోమాంచకం' రివ్యూ: సుమంత్ ప్రభాస్ సినిమా హిట్టేనా? బడ్డీ కామెడీ ఎలా ఉందంటే?
'రోమాంచకం' రివ్యూ: సుమంత్ ప్రభాస్ సినిమా హిట్టేనా? బడ్డీ కామెడీ ఎలా ఉందంటే?
Eshwar Sai Madhuri Rathod : పెళ్లి వద్దు... రిలేషన్‌లో ఉందాం - ఈశ్వర్ సాయితో మాధురి రాథోడ్... ఆడియో కాల్ బయటపెట్టిన భార్య
పెళ్లి వద్దు... రిలేషన్‌లో ఉందాం - ఈశ్వర్ సాయితో మాధురి రాథోడ్... ఆడియో కాల్ బయటపెట్టిన భార్య
Podarillu Serial Today Sep3rd:మహాను ఉడికించేందుకు బాలు ప్రయత్నాలు..ఇంట్లో పని చేయించి కక్షతీర్చుకున్న మహాలక్ష్మీ
పొదరిల్లు:మహాను ఉడికించేందుకు బాలు ప్రయత్నాలు..ఇంట్లో పని చేయించి కక్షతీర్చుకున్న మహాలక్ష్మీ

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Panjaa Re Release: జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
Irumudi Collections : 200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
Hair Fall Treatment: జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
Embed widget