అన్వేషించండి

Brahmamudi June 15th: పంతులు తెలివి అదుర్స్, తెలివి చూపించిన రాజ్- రాహుల్, రుద్రాణి షాక్

స్వప్న, రాహుల్ పెళ్లి ఫిక్స్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

స్వప్న పెళ్లి మండపం నుంచి వెళ్లిపోవడంతో రుద్రాణి శివతాండవం ఆడుతుంది. స్వప్నని తీసుకువెళ్లడానికి రాజ్, కావ్య వెళ్లారు కదా అప్పుడు ఆ అమ్మాయి కూడా రాకపోతే మాట్లాడమని శుభాష్ అంటాడు. దీంతో రుద్రాణి నోరు మూస్తుంది. ఇరగదీశావ్ మమ్మీ ఆ స్వప్న ఎక్కడ ఉందో తెలుసుకోవడం వీళ్ళ తరం కాదని రాహుల్ అంటాడు. పెళ్లి పీటల మీద కూర్చుని పంతులు ఇంకా రాలేదు ఏంటని మైఖేల్ ఫోన్ చేస్తాడు. తన బండి ఆగిపోయిందని ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వస్తానని మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే వెనక్కి వెళ్లిపోతానని పంతులు బెదిరిస్తాడు. రోడ్డు మీద రాజ్ కారు వెళ్తుంటే పంతులు అడ్డంగా నిలబడి ఆపుతాడు. అర్జంట్ గా పెళ్లికి వెళ్లాలని అంటాడు. దీంతో కారులో కూర్చోమని చెప్తారు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని కావ్య స్వప్న ఫోటో చూపించి ఎక్కడైనా చూశారా అని అడుగుతుంది. ఆ ఫోటో చూపించమని పంతులు అడిగితే కావ్య చూపిస్తుంది.

Also Read: ఖుషి బర్త్ డే వేడుకల్లో కల్లోలం సృష్టించబోతున్న అభిమన్యు

ఇద్దరూ కారులో మళ్ళీ టామ్ అండ్ జెర్రీలాగా పోట్లాడుకుంటారు. పంతుల్ని మైఖేల్ పెళ్లి జరిగే ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోతారు. లోపలికి వచ్చి పంతులు స్వప్నని చూస్తాడు. వాళ్ళు వెతుకుతున్న అమ్మాయి ఇక్కడ ఉంది ఏంటి ఎలాగైనా వీళ్ళకి మస్కా కొట్టి వాళ్ళకి ఈ అడ్రస్ తెలిసేలా చేయాలని పంతులు మనసులో అనుకుంటాడు. మైఖేల్ ని వెర్రి వెధవని చేసి తిక్క తిక్క పనులు చేయిస్తాడు. పంతులు వెంటనే స్వప్నకి ఫోన్ ఇచ్చి మీ వాళ్ళకి ఫోన్ చేయమని చెప్తాడు. స్వప్న వెంటనే రాజ్ నెంబర్ కి కాల్ చేసి ఫోన్ పక్కన పెడుతుంది. పంతులు తెలివిగా స్వప్న వివరాలు ఫోన్లో వినలేగా అడుగుతాడు. అన్నీ వివరాలు చెప్తారు. పెళ్లి తంతు పేరుతో అడ్రస్ మొత్తం చెప్పిస్తాడు. మనం లిఫ్ట్ ఇచ్చిన పంతులు వెళ్ళింది స్వప్న దగ్గరకి వాళ్ళకి డౌట్ రాకుండా అడ్రస్ చెప్తూ మంత్రాలు చెప్తున్నాడని రాజ్ అంటాడు.

Also Read: దివ్య మీద చెయ్యెత్తిన విక్రమ్- రాజ్యలక్ష్మి కుట్ర తెలుసుకున్న తులసి

రాజ్, కావ్య టైమ్ కి పెళ్లి జరిగే ప్లేస్ కి వస్తారు. కథలోకి కథానాయకుడు వచ్చాడు కాబట్టి ఆయనే మీ పెళ్లి చేస్తాడని పంతులు పారిపోతాడు. కామెడీ పీస్ గాళ్ళు రాజ్ మీద ఫైటింగ్ కి దిగబోతుంటే రాజ్ క్లాస్ పీకుతాడు. నేను చెప్పినట్టు చేస్తే వాడు ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువ ఇస్తాను మీ ఇంట్లో కూడా మీ వాల్యూ పెరిగిపోతుందని రాజ్ రౌడీలకు ఆఫర్ ఇస్తాడు. నా మూడ్ మారిపోతే మిమ్మల్ని కొట్టి పోలీసులకు పట్టిస్తానని బెదిరిస్తాడు. మీ ఆఫర్ బాగా నచ్చింది మీరు ఏం చెప్తే ఆదేనని మైఖేల్ దగ్గర వ్యక్తి అంటాడు. రాజ్ మాట్లాడటం చూసి కావ్య బిత్తరపోతుంది. మీరు ఇంకా హీరోలా ఫైట్ చేస్తారని అనుకున్నానని కావ్య ఆశ్చర్యంగా అడుగుతుంది. గన్ తలకి గురి పెట్టించి నిన్ను పంపించింది ఎవరని రాజ్ అడుగుతాడు. స్వప్నని చాలా రోజుల నుంచి చూస్తున్నా ఒంటరిగా దొరికితే  ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుందామని అనుకున్నా అందుకే పెళ్లి నుంచి తీసుకెళ్లానని చెప్తాడు. ఆ మాటలు నమ్మేసి రాజ్ వాళ్ళు  వెళ్లబోతుంటే మైఖేల్ గాడు సెల్ఫీ అడిగితే లాగి పెట్టి చెంప పగలగొడుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RB Choudary : సినీ ఇండస్ట్రీలో విషాదం - రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం
సినీ ఇండస్ట్రీలో విషాదం - రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం
Patas Praveen : పటాస్ ప్రవీణ్ ఎంగేజ్మెంట్ - నెట్టింట కాబోయే జంట ఫోటోస్ వైరల్... ఫైమాతో బ్రేకప్?
పటాస్ ప్రవీణ్ ఎంగేజ్మెంట్ - నెట్టింట కాబోయే జంట ఫోటోస్ వైరల్... ఫైమాతో బ్రేకప్?
Varanasi Update : వారణాసి కథ మొదలు, ముగింపు అక్కడే - ఆధ్యాత్మిక నగరం రీ క్రియేషన్ ఎలా సాధ్యమైంది?
వారణాసి కథ మొదలు, ముగింపు అక్కడే - ఆధ్యాత్మిక నగరం రీ క్రియేషన్ ఎలా సాధ్యమైంది?
kalavari kodalu kanaka mahalakshmi serial today may 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి లక్ష్మీని చూస్తాడా! భుజంగం నుంచి భార్యని కాపాడుకోగలడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి లక్ష్మీని చూస్తాడా! భుజంగం నుంచి భార్యని కాపాడుకోగలడా!

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RB Choudary : సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం - ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి కన్నుమూత
Bengal Politics: మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? - రాజ్యాంగం ఏం చెబుతోందంటే?
మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? - రాజ్యాంగం ఏం చెబుతోందంటే?
Tiruppattur Result: తమిళనాడు ఎన్నికల్లో సంచలనం... ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన TVK అభ్యర్థి
తమిళనాడు ఎన్నికల్లో సంచలనం... ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన TVK అభ్యర్థి
Telangana Rains Update: తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. 2, 3 రోజులపాటు దిగిరానున్న పగటి ఉష్ణోగ్రతలు
తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. 2, 3 రోజులపాటు దిగిరానున్న పగటి ఉష్ణోగ్రతలు
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
BJP’s CM face in West Bengal: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
Hyderabad blackmail gang: జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ - ఇన్‌స్టా కీచకుల గుట్టురట్టు.. అసలు సూత్రధారి అర్జున్ అరెస్ట్!
జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ - ఇన్‌స్టా కీచకుల గుట్టురట్టు.. అసలు సూత్రధారి అర్జున్ అరెస్ట్!
Embed widget