By: ABP Desam | Updated at : 16 Mar 2022 03:15 PM (IST)
షణ్ముఖ్ జస్వంత్, నువేక్ష
Shanmukh Jaswanth latest updates, news: షణ్ముఖ్ జస్వంత్ అభిమానులకు ఇదొక స్వీట్ న్యూస్. షన్ను క్రేజ్ గురించి చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. షణ్ముఖ్ అంటే చాలా మంది యూట్యూబర్ అనుకుంటారు. యూట్యూబ్ వీడియోస్, వెబ్ సిరీస్‌లు, సాంగ్స్ ద్వారా అతడిని మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత 'బిగ్ బాస్'కు వెళ్ళాడు. అక్కడ కొంత నెగెటివిటీ వచ్చింది. కానీ, అతను తట్టుకుని నిలబడ్డాడు.
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... త్వరలో షణ్ముఖ్ జస్వంత్ ఒక వీడియో సాంగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందులో అతడితో పాటు హీరోయిన్ నువేక్ష డ్యాన్స్ చేయనున్నారని సమాచారం. 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' సినిమాలో నటించిన అమ్మాయే ఈ అమ్మాయి. ఆ తర్వాత 'అతిథిదేవో భవ', 'సెబాస్టియన్ పీసీ' సినిమాలు చేశారు.
Also Read: సముద్రంలో మెగా స్క్రీన్‌పై ‘భోళాశంకర్’, జుహూ బీచ్‌లో చిరు అభిమానులకు సర్‌ప్రైజ్
ఆల్రెడీ విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన 'బీస్ట్' సినిమాలో 'అరబిక్ కుతు...' పాటకు షణ్ముఖ్ జస్వంత్, నువేక్ష డ్యాన్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోకి ఆల్రెడీ వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. స్పెషల్ మ్యూజిక్ వీడియో కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో 'అరబిక్ కుతు...'కు డ్యాన్స్ చేశారని టాక్. సాంగ్ షూట్ కూడా కంప్లీట్ చేశారట.
Also Read: పాపం SRK - ఓటీటీ రంగంలోకి షారుక్ ఖాన్, బాద్‌షా ఆశలను గల్లంతు చేసిన డిస్నీ హాట్ స్టార్!
Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో
Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?
Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?
Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!
Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!
Subrahmanyam Death Case: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి
MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !
IPL 2022 TV Ratings: ఐపీఎల్ టీవీ రేటింగ్స్ ఢమాల్! పరిహారం డిమాండ్ చేస్తున్న అడ్వర్టైజర్లు
Buggana On Jagan London Tour : జగన్ లండన్ వెళ్లింది నిజమే కానీ అసలు కారణం వేరే - బుగ్గన వివరణ !