అన్వేషించండి

Madhavi Latha: ఆ వీడియోలు నా దగ్గరున్నాయ్.. బిగ్ బాస్ అడల్ట్ సీన్స్ పై నటి కామెంట్స్.. 

బిగ్ బాస్ షోలో చోటుచేసుకున్న పరిణామాలపై నటి మాధవీలత సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది.

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా భారీ టీఆర్ఫీ రేటింగ్స్ తో దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. ఇందులో ఫ్రెండ్షిప్స్, లవ్ ట్రాక్స్ చాలా కామన్. ఇప్పటివరకు టెలికాస్ట్ అయిన సీజన్లలో చాలా లవ్ ట్రాక్స్ చూశాం. బిగ్ బాస్ సీజన్ 5లో కూడా కొన్ని ట్రాక్ లు నడుస్తున్నాయి. హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎలా ఉంటారో తెలియదు కానీ హౌస్ లో మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయామంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా సిరి-షణ్ముఖ్ ల ప్రవర్తన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి షణ్ముఖ్ చాలా కాలంగా దీప్తితో రిలేషన్ లో ఉన్నాడు. సిరికి కూడా బయట బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ హౌస్ లోకి వచ్చిన తరువాత ఇద్దరూ బాగా కనెక్ట్ అయ్యారు. 

Also Read: బాలయ్యతో రొమాన్స్.. ఛాన్స్ లేదంటున్న శృతి..

అదే విషయాన్ని శ్రీరామచంద్రతో డిస్కస్ చేశాడు షణ్ముఖ్. రవి అయితే 'మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో ఏంటో.. మీరే చూసుకోండి' అంటూ సిరికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. బహుశా జెస్సీ హౌస్ లో ఉంటే వేరేలా ఉండేదేమో కానీ ఇప్పుడైతే సిరి-షణ్ముఖ్ ఒకరిని వదిలి మరొకరు దూరంగా ఉండలేకపోతున్నారు. ఈ పరిణామాలపై నటి మాధవీలత సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది. చిన్న పిల్లలు, పెద్దవాళ్లు చూసే బిగ్ బాస్ షో లవర్స్ కి అడ్డాగా మారిందని ఫైర్ అయింది. 

ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ''చక్కగా గుడ్ నైట్ చెప్పేసి చల్లగా పడుకుందాం మార్నింగ్ కార్తీక పూర్ణిమ ఉంది కదా అనుకుంటే.. బిగ్ బాస్‌లో రగులుతోంది మొగలిపొద సీన్స్ జరిగాయి, గుస గుస అని మెసేజీలు పెడితే ఎలా బజ్జోవాలి నేను. అయ్యో రామా ఎంత కష్టమొచ్చింది నాకు. బిగ్ బాస్ హౌస్ లవర్స్ అడ్డా.. మనం ఇందులో పడ్డా అవుతాం చెడ్డా.. కృష్ణ కృష్ణ.. పగవాడికి కూడా వద్దు ఈ బాధ'' అంటూ రాసుకొచ్చింది. అలానే బిగ్ బాస్‌లో రగులుతోంది మొగలిపొద సీన్స్ కి సంబంధించిన.. ఆ వీడియోలు, ఫోటోలు తన దగ్గరకు వచ్చాయని.. కానీ వాటిని పబ్లిష్‌ చేయడం కల్చర్‌ కాదంటూ చెప్పుకొచ్చింది. Madhavi Latha: ఆ వీడియోలు నా దగ్గరున్నాయ్.. బిగ్ బాస్ అడల్ట్ సీన్స్ పై నటి కామెంట్స్.. 

Also Read: 'బంగార్రాజు'తో మాస్ స్టెప్పులు.. 'జాతిరత్నాలు' బ్యూటీకి క్రేజీ ఛాన్స్..

Also Read: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!

Also Read: అరె ఏంట్రా టార్చర్... ఆడండ్రా..జనాలతో ఆడుకోకండ్రా...

Also Read: వారి ఇబ్బందులు నా మనసును కలచివేస్తున్నాయి.. చిరంజీవి ట్వీట్

Also Read: ‘3 రోజెస్’లో మంచు లక్ష్మికి పంచ్.. నేటి నుంచి అన్ని ఎపిసోడ్స్.. ఇదిగో ట్రైలర్!

Also Read: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్.. ఎవడ్రా.. ఎవడ్రా నువ్వు.. అస్సలు తగ్గని బన్నీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Kalyan: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Soniya Singh: యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు
యూట్యూబ్ క్రేజ్ నుంచి విరూపాక్ష దాకా.. సోనియా సింగ్ రియల్ లైఫ్ విశేషాలు
Bigg Boss Telugu 10 Agnipariksha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష.. సీనియర్ల నుంచి వైరల్ స్టార్స్ వరకు.. ప్రొబబుల్ లిస్ట్ ఇదే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష.. సీనియర్ల నుంచి వైరల్ స్టార్స్ వరకు.. ప్రొబబుల్ లిస్ట్ ఇదే!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Embed widget