అన్వేషించండి

Bigg Boss Telugu Season 8 : వెళ్తూ వెళ్తూ కూడా ఆ ముగ్గుర్నీ వదిలి పెట్టని హరితేజ.. ఇక నెక్ట్స్ ఎవరో?

Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో సండే ఎపిసోడ్ లో ఇంట్లో లేడీ కంటెస్టెంట్లు మగ వేషాలు.. మగ కంటెస్టెంట్లు లేడీ వేషాలు వేసుకున్నారు. ఈ వారం హరితేజ ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది.

 Hariteja Suggestion to Avinash Rohini and Tasty Teja After Elimination: బిగ్ బాస్ ఇంట్లో సండే ఎపిసోడ్ కాస్తా జంబ లకిడి పంబ అని చెప్పేశాడు నాగ్. దీంతో ఇంట్లో లేడీ కంటెస్టెంట్లు మగ వేషాలు.. మగ కంటెస్టెంట్లు లేడీ వేషాలు వేసుకున్నారు. దీంతో నాగార్జున చూడలేకపోయాడు. ఇదెక్కడి దారుణం రా బాబు అన్నట్టుగా చూశాడు. ఆడియెన్స్ కూడా అదే ఫీలింగ్‌తో ఉంటాడు. ఒక్కొక్కొర్ని చూడలేక తల పట్టుకునేలా వారి గెటప్స్ ఉన్నాయి. కొంతలో కొంత నబిల్ లేడీ గెటప్, రోహిణి లుక్ బాగానే అనిపించింది. అవినాష్ అతి, యష్మీ లుక్ అస్సలు భరించలేనట్టుగా ఉంది. విష్ణు, హరితేజ, తేజ ఇలా అందర్నీ చూస్తూ ఉండటం ఆడియెన్స్‌కు కష్టంగా మారినట్టు అనిపిస్తుంది. పృథ్వీ మాత్రం ఇతరుల్లా తన గడ్డాన్ని, మీసాన్ని మాత్రం తీయలేదు.

ఇక ఒక్కొక్కరితో నాగ్ టాస్కులు ఆడించాడు. ఇందులో అవినాష్ బాగా నటించాడు. విష్ణులా నటించి చూపించాడు. అంతే కాకుండా ప్రేరణలా ఇమిటేట్ చేసి చూపించాడు. పృథ్వీ మాత్రం విష్ణులా కరెక్ట్‌గా నవ్వి ఇమేట్ చేసి చూపించాడు. అనంతరం ఇంట్లో ప్రేరణ, గౌతమ్ సేఫ్ అయినట్టుగా ప్రకటించాడు. ఆపై వరుణ్ తేజ్‌ను స్టేజ్ మీదకు నాగ్ తీసుకొచ్చాడు. మట్కా ట్రైలర్‌ను చూసి నాగ్ ఫిదా అయ్యాడు.

ఆ తరువాత ఇంట్లో డ్యాన్స్ పర్ఫామెన్స్‌లకు వరుణ్ మార్కులు ఇచ్చాడు. రోహిణి మాస్ డ్యాన్స్‌కి వరుణ్ ఫిదా అయి 10 మార్కులు ఇచ్చాడు. ఊ అంటావా అంటూ అవినాష్ వేసిన డ్యాన్స్‌కి 9 ఇచ్చాడు. తేజ నాన్ సింక్‌లో ఏదో స్టెప్పులు వేసి నవ్వించడంతో పది మార్కులు ఇచ్చాడు. విష్ణుకి 10 మార్కులు ఇచ్చాడు వరుణ్. అలా చివరకు బాయ్ గెటప్స్‌లో ఉన్న గర్ల్స్ విన్ అయినట్టుగా నాగ్ చెప్పేశాడు.

చిరంజీవి అంటే స్పూర్తి, పవన్ కళ్యాణ్ అంటే హానెస్ట్, పవర్ స్టార్.. నాగబాబు గారు అంటే.. మా నాన్న అంటే గొప్పగా, గ్రౌండెడ్‌గా పెంచారని, రామ్ చరణ్ బ్రదర్ అని, అల్లు అర్జున్ హార్డ్ వర్కర్ అని, నిహారిక బెస్ట్ ఫ్రెండ్ అని, లావణ్య అంటే లవ్ అని ఇలా నాగ్ అడిగిన ప్రశ్నలకు వరుణ్ సమాధానం ఇచ్చాడు. ఆ తరువాత ఇంటి సభ్యులకు హ్యాష్ ట్యాగ్‌లను ఇవ్వమని టాస్క్ ఇచ్చాడు. ఈలోపు ఇంట్లో దొంగతనాల మీద స్పెషల్ వీడియో వేసి చూపించాడు. రేషన్ దొంగతనం మీద కంటెస్టెంట్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

Also Readబిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 67 రివ్యూ: విష్ణు ప్రియ బక్రా... యష్మీ తుస్సు... ఇలానే ఉంటే ఇక హరితేజ కష్టమే... బిగ్ బాస్‌లో ఏం జరుగుతోంది?

హ్యాష్ ట్యాగ్‌ల టాస్క అయిన తరువాత విష్ణు, పృథ్వీ సేఫ్ అయ్యారని తెలిపాడు. మిగిలిన యష్మీ, హరితేజలకు ఎవిక్షన్ షీల్డ్‌ని వాడతావా? అని అడిగితే.. లేదు సర్ అని అన్నాడు. దీంతో హరితేజ ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. వెళ్తూ వెళ్తూ మళ్లీ అవినాష్, రోహిణి, టేస్టీ తేజల మీద ఏడ్చేసింది. మాస్క్ తీసేయాల్సిన కంటెస్టెంట్ల గురించి చెప్పమని నాగ్ టాస్క్ ఇచ్చాడు. దీంతో అవినాష్ పేరు చెబుతూ.. నవ్విస్తూ మనసులు గెల్చుకుంటున్నాడు.. కానీ లోపల ఉన్నది ఏంటి? అసలు అవినాష్ అంటే ఏంటి? అన్నది మాత్రం అర్థం కావడం లేదు.

రోహిణి.. కొంచెం ఆటల్లో ఇంకా బయటకు రావాలి.. ఎవరి వెనకాల ఉండి ఆడొద్దు. స్టాండ్ తీసుకోవాలి.. ఏడిస్తే బాగుండదు.. నవ్వుతూ ఆడాలి.. అని సలహాలు ఇచ్చింది. తేజ రూల్స్ చెబుతాడు కానీ పాటించడు.. నోరు అదుపులో ఉండదు.. అని చెప్పింది. ప్రేరణ మంచి అమ్మాయి.. కానీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని చెప్పింది. నిఖిల్ నీ ఎమోషన్స్ అన్నీ బయటకు తీసుకు రా అని చెప్పింది. ఈ వారం ట్రెండ్ చూస్తుంటే యష్మీ కూడా డేంజర్‌లోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి పదకొండో వారంలో ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.

Also Readబిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 66 రివ్యూ: రోహిణి మీద హరితేజ ఏడుపు... హౌస్‌లో కంటెస్టెంట్లకు దిమ్మ తిరిగేట్టు చేసిన బిగ్ బాస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Embed widget