అన్వేషించండి

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ సండే ఎపిసోడ్‌కు చేరుకుంది.

Bigg Boss 6 Telugu: సండే ఫన్ డే అంటారు కానీ ఆరోజే ఒకరు ఎలిమినేట్ అయి ఇంటికెళ్లిపోతారు. ప్రేక్షకుల ఫన్ డే...కానీ ఇంట్లోని సభ్యులకు మాత్రం టెన్షన్ టెన్షన్. ఎందుకంటే ఒకరు ఎలిమినేట్ అయిపోతారు.నాగార్జున ఈ రోజు ఒక ఫన్నీ టాస్కు ఇచ్చారు ఇంటి సభ్యులకు.కొన్ని జంతువుల పేర్లు రాసి ఉన్న ట్యాగ్‌లను ఇచ్చి, ఆ పేర్లు ఎవరికి సరిపోతాయో వారి మెడలో వేసి, సరైన కారణం చెప్పమని  అడిగారు నాగార్జున. ఈ ప్రోమో తాజాగా విడుదలైంది. 

ఇందులో గీతూ ‘ఊసరవెల్లి’ అనే ట్యాగ్‌ను నేహా మెడలో వేసింది.నేహా పరిస్థితులకు తగ్గట్టు మారిపోతుందని చెప్పింది.  నేహా కూడా ‘ఊపరవెల్లి’ ట్యాగ్‌ను గీతూ మెడలో వేసింది. ‘నాకు తెలుసు, నాకే తెలుసు అనేస్తాది, తరువాత రియలైజ్ అయి మాట మార్చుకుంటుంది’ అని చెప్పింది నేహా. ఇక చంటి ‘గాడిద’ అనే ట్యాగ్‌ను రేవంత్ మెడలో వేశాడు. ‘గాడిదలాగా ఎంతో కష్టపడి పనిచేస్తాడు. దానిలో ఒక పద్ధతి ఉండదు’ అన్నాడు. దానికి రేవంత్ చాలా ఫీలైనట్టు కనిపించాడు. రేవంత్ ‘పాము’ అనే ట్యాగ్‌ను ఆరోహి మెడలో వేశాడు. ‘ఎప్పుడు బావుంటుందో, ఎప్పుడు రియాక్ట్ అవుతుందో తెలియదు’ అన్నాడు. దానికి ఆరోహి ‘నా పక్కనుంచి వెళితే నేను ఏమీ అనను. అలాంటి పాముని. కానీ నామీదకొస్తున్నారు అనిపిస్తే మాత్రం బుస కొట్టడం కాదు, ఏకంగా కాటేస్తా’ అంటూ ఓవర్ చేసింది. 

ఇక సూర్య ‘సింహం’ ట్యాగ్‌ను గీతూ మెడలో వేశాడు. దానికి నాగార్జున ‘అడవిలో సింహం ఆకలేస్తేనే వేటాడుతుంది, కానీ ఈ సింహం ఎప్పుడూ వేటాడుతుంది’ అన్నారు.ఫైమా ‘సింహం’ ట్యాగ్ ను చంటి మెడలో వేసింది. సింహం ఒకేసారి ఎటాక్ చేస్తుంది, అలాగే ఈ సింహం కూడా నామినేషన్లలో రెండు మూడు మాటలు మాట్లాడేసి పక్కకెళ్లిపోతుంది అని చంటి గురించి చెప్పింది. 

సూర్య ‘ఏనుగు’ అనే ట్యాగ్‌ను ఆదిరెడ్డి మెడలో వేశాడు. ‘ఏనుగు ఎంత కంగారులో ఉన్న అడుగు తప్పదు. అలాగే ఆదిరెడ్డి కూడా ఎంత కంగారులో ఉన్న ఆయన శ్రుతిమించడు’ అని చెప్పాడు సూర్య. ఇక శ్రీహాన్ ఇనయాకు ‘పాము’ ట్యాగ్ వేశాడు. 

ఇక ఈరోజు ఎలిమినేషన్లో ఊహించని వ్యక్తి బయటికి వెళ్లిపోబోతోందని సమాచారం. నిజానికి ఇనయా లేదా వాసంతి వెళతారని అంతా ఊహించారు. కానీ నేహా ఈరోజు బయటికి వెళ్లిపోతోందట. నిజానికి నేహా వాసంతి, కీర్తి మీద బాగానే ఆడింది. ఆమె ఎందుకు బయటికి వెళితే మాత్రం ఓటంగ్ సరళిని ఊహించలేం అనే అర్థం. ఇనయా ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్లే అవకాశం లేదని మాత్రం ప్రేక్షకులకు అర్థం అవుతోంది. కారణం ఇంట్లో కంటెంట్ ఇచ్చే సభ్యుల్లో ఈమె ఒక్కరు. రేవంత్, ఇనయా, గీతూ లేకపోతే ఈ సీజన్ అటకెక్కిపోయేది. 

Also read: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్! 

Also read: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Israel-Iran War: గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
Pradeep Ranganathan: టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel-Iran War: గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం! సప్లై కోసం ప్రయార్టీ జాబితా సిద్ధం!
Andhra Pradesh Liquor Scam: లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
లిక్కర్ స్కామ్‌పై సైలెంట్ - దూకుడుగా ఈడీ - వైఎస్ఆర్‌సీపీ భయపడుతోందా?
Pradeep Ranganathan: టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
టాలీవుడ్ దర్శకుడితో 'డ్యూడ్'... ప్రదీప్ రంగనాథన్‌తో ఆ కాంబినేషన్ సెట్ 'ఐతే'నా?
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' సెన్సార్ పూర్తి... 'ఓజీ' టైపు కాదు, ఈసారి అందరికీ!
US Israel Iran War:
"ప్రధాని మోదీ ఒక ఫోన్ కాల్ చేస్తే యుఎస్-ఇరాన్ యుద్ధం ఆగిపోతుంది" యుఎఇపై మాజీ రాయబారి కామెంట్స్ 
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Honda Dio 125 కొనబోతున్నారా? స్టాండర్డ్, X ఎడిషన్, DLX వేరియంట్ల ధరలు, ఫీచర్లు పూర్తి వివరాలు
హోండా డియో 125 స్కూటర్‌ వేరియంట్లు, ధరలు ఇవే - ఏ మోడల్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Embed widget