అన్వేషించండి

నువ్వు మాత్రమే పోగలవు, నిన్ను ఎవడూ పంపలేడు - శోభా శెట్టిపై శివాజీ ఫైర్, అశ్వినీ అదే ఫైర్

‘బిగ్ బాస్’ హౌస్‌లో నామినేషన్స్ వాడీవేడిగా సాగుతున్నాయి. ఈసారి శోభాశెట్టి, శివాజీల మధ్య మాటల యుద్ధం జరిగింది.

‘బిగ్ బాస్’లో సోమవారం నామినేషన్స్ వాడీ వేడిగా సాగున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ఇంట్లో కుంపటి పెట్టి మరీ కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు. కంటెస్టెంట్లు ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో.. వారి ఫొటోలను మంటల్లో వేయాలి. శివాజీ.. శోభాశెట్టిని నామినేట్ చేశాడు. భోలే బూతులు మాట్లాడటం తప్పు అంటూనే.. ఆయన క్షమాపణలు కోరినా పట్టించుకోకపోవడాన్ని తప్పుబడుతూ శివాజీ ఆమెను నామినేట్ చేశాడు. అయితే, శోభా కూడా శివాజీతో గట్టిగానే వాదించింది. క్షమించాలా, వద్దా అనేది తన నిర్ణయమని పేర్కొంది. 

శివాజీని నామినేట్ చేసిన శోభా

శివాజీని శోభా శెట్టి నామినేట్ చేస్తూ.. ‘‘నామినేషన్స్ రోజు ఆ పాయింట్ రైజ్ చేయడం నాకు ఎలా అనిపిస్తోందంటే.. నన్ను నెగటివ్‌గా చూపించేందుకు మంచి అవకాశం మీకు’’ అని తెలిపింది. ‘‘నిన్ను ఇక్కడ నుంచి పంపించాలంటే నువ్వు మాత్రమే పోగలవు. నిన్ను ఎవడూ పంపలేడు’’ అని శివాజీ అన్నాడు. ‘‘నీకు ఈ ఇంట్లో అర్హత లేదనే కారణంతో నామినేట్ చేస్తున్నారు’’ అని శోభా శెట్టి అనడంతో.. శివాజీ స్పందిస్తూ ‘‘అర్హత అనే పదం పెట్టడానే కానీ, ఇక్కడ శివాజీతో సహా ఎవరికీ ఉండే అర్హత లేదు’’ అని అన్నాడు. ఆ తర్వాత శోభాశెట్టిని అశ్విని శ్రీ నామినేట్ చేస్తూ.. ‘‘ఒక మనిషికి మర్యాద అనేది ఎవరి పేరెంట్స్ అయినా నేర్పిస్తారు’’ అని అంది. ‘‘పేరెంట్స్ గురించి తీయొద్దు. మా పేరెంట్స్ గురించి తీయొద్దు’’ అని శోభాశెట్టి అరిచింది. ఈ వారం కూడా భోలేగాకు గట్టిగానే నామినేషన్లు పడినట్లు తెలుస్తోంది. శోభాశెట్టి, ప్రియాంక, గౌతమ్‌లు భోలేను నామినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు. 

శోభను నామినేట్ చేసిన శివాజీ

తాజాగా విడుదలైన బిగ్​బాస్ నామినేషన్స్ ప్రోమోను స్టార్​ మా విడుదల చేసింది. ఇంట్లో ఉండడానికి ఏ ఇద్దరు అనర్హులో వారి ఫోటోలను మంటలో వేయాలని బిగ్​బాస్​ ఆదేశించారు. ప్రోమోలో భాగంగా ముందుగా శివాజీ ఇద్దరిని నామినేట్ చేసేందుకు ముందుకు వచ్చారు. భోలే విషయమై శివాజీ.. శోభను నామినేట్ చేశారు. "తను తప్పు మాట్లాడాడు 100%. రెండు వందల పర్సెంట్ తప్పే. కానీ వెంటనే ఆ విషయంపై సారీ కూడా చెప్పాడు. మన తోటి మనిషే కదా. క్షమిస్తే ఏమిపోద్ది అని నా అభిప్రాయం" అని శివాజీ అనగా.. "మీకు దేవుడు క్షమించే మనసు ఇచ్చాడు. నాకు క్షమించే మనసు ఇవ్వలేదు" అంటూ శోభ బదులు చెప్పింది.

"నిన్ను మార్చే హక్కు కానీ, నిన్ను మారమని ప్రెజర్ చేసే రైట్​ కానీ నాకు లేవు" అంటూ శోభ ఫోటోను శివాజీ మంటల్లో వేశారు. "కామన్ సెన్స్​ కూడా ఉండదు నామినేషన్స్ వేస్తారు" అంటూ శోభ తన ఫీలింగ్ వెల్లడించింది. శివాజీ నామినేషన్స్ తర్వాత గౌతమ్ నామినేషన్స్ ప్రక్రియ చేశాడు. ప్రశాంత్​ని తను నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించాడు.

Also Read: బిగ్ బాస్ హౌస్​లో గ్రాండ్​గా దసరా సెలెబ్రేషన్స్ - చివర్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హోస్ట్ అక్కినేని నాగార్జున!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget