అన్వేషించండి

Bigg Boss 10 Telugu Contestants : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!

Bigg Boss 10 Contestants : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అనౌన్స్‌మెంట్ వచ్చేయడంతో కంటెస్టెంట్స్ ఎవరా అనే దానిపై ఇంట్రెస్ట్ నెలకొంది. ఈసారి కామనర్స్ ఎంట్రీ ఉంటుందా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

Bigg Boss 10 Telugu Contestants List : టాలీవుడ్ టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ షోలో కంటెస్టెంట్స్ ఎవరు అనే దానిపై అప్పుడే హైప్ క్రియేట్ అవుతోంది. లేటెస్ట్ ప్రోమోలో 'దశావతారం' అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సీజన్ మరింత సవాళ్లతో ఉండనుందని చెప్పకనే చెప్పేశారు. 'ఆటలో సవాల్ కాదు... ఈసారి ఆటే సవాల్' అనే క్యాప్షన్‌తో నాగ్ బిగ్ హైప్ క్రియేట్ చేశారు.

కంటెస్టెంట్స్ వీరేనా?

సోషల్ మీడియాలో సీజన్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ వైరల్ అవుతోంది. టీవీ సీరియల్ యాక్టర్స్ పల్లవి గౌడ, తేజస్విని గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ వైఫ్ జ్యోతి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నందూస్ వరల్డ్ నందు, యూట్యూబ్ ట్రెండింగ్ స్టార్ రాయల్ ఎంసీ రమణ, శివ్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, రైటర్ కడలి సత్యనారాయణ పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

అగ్ని పరీక్ష ఉంటుందా?

బిగ్ బాస్ సీజన్ 9లో తొలిసారిగా అగ్నిపరీక్ష ద్వారా సామాన్యులు ఎంట్రీ ఇచ్చారు. టైటిల్ విన్నర్ కూడా కామనరే. తమ టాలెంట్, మైండ్ గేమ్‌తో సెలబ్రిటీలకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన కామనర్స్ ఏకంగా టైటిల్‌నే సాధించారు. బిగ్ బాస్ 9 విన్నర్‌గా పడాల కల్యాణ్ నిలిచాడు. మరి ఈసారి కూడా కామనర్స్‌కు ఛాన్స్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. 

ఈ దశావతారం సీజన్‌లో చాలా వరకూ కామనర్స్‌కు కూడా ఛాన్స్ ఇస్తారని ఫిలింనగర్ వర్గాల టాక్. 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2'ను త్వరలోనే ప్రారంభిస్తారని... శివాజీ, గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు మాజీ కంటెస్టెంట్స్‌ను ఈ ఎంపిక ప్రక్రియకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

ఎప్పుడు ప్రారంభం?

ఒకవేళ అగ్నిపరీక్ష సీజన్ 2 అన్నీ పూర్తైన తర్వాత... సరికొత్తగా ఆగస్ట్ లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో బిగ్ బాస్ షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫార్మాట్‌లో కొత్త అంశాలు యాడ్ చేస్తారని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

Also Read : Ashu Reddy: అషు రెడ్డి ఈజ్ బ్యాక్... బోల్డ్ ఫోటోలతో ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
Shiva Kumar: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Embed widget