కార్తీక దీపం 2 సీరియల్ లేడీ విలన్ జ్యోత్స్న అసలు పేరు గాయత్రి మున్ని సింహాద్రి. ఈమె స్వస్థలం ఏపీలోని విజయవాడ. పుట్టి పెరిగింది విశాఖలో.

Published by: Ganesh Guptha
Image Source: https://www.instagram.com/p/DZO_ZMygf0B/?hl=en&img_index=6

చదువు తర్వాత గాయత్రి మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేసి మిసెస్ వైజాగ్ వంటి టైటిల్ కూడా గెలుచుకున్నారు.

Image Source: https://www.instagram.com/p/DZO_ZMygf0B/?hl=en&img_index=6

తొలుత యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన గాయత్రి... సూపర్ ఫ్యామిలీ, జోష్ ఇలా పాపులర్ టీవీ షోలకు హోస్ట్‌గా పని చేసింది.

Image Source: https://www.instagram.com/p/DSM9aJjAZK1/?hl=en&img_index=5

ఆ ఫేమ్‌తో 2022లో త్రినయని సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇందులో నెగిటివ్ రోల్ చేయగా మంచి గుర్తింపు వచ్చింది.

Image Source: https://www.instagram.com/p/DSM9aJjAZK1/?hl=en&img_index=14

టాప్ ట్రెండింగ్ సీరియల్ కార్తీక దీపం సీక్వెల్‌లో లేడీ విలన్ జ్యోత్స్నగా సూపర్ ఛాన్స్ కొట్టేశారు. పార్ట్ 1 మెయిన్ విలన్ కంటే సూపర్ విలనిజం ప్రదర్శిస్తున్నారు.

Image Source: https://www.instagram.com/p/DZO_ZMygf0B/?hl=en&img_index=16

సీరియల్‌తో సూపర్ పాపులర్ అయిన గాయత్రి రెమ్యునరేషన్ కూడా అంతే రేంజ్‌లో తీసుకుంటారని తెలుస్తోంది.

Image Source: https://www.instagram.com/p/DSM9aJjAZK1/?hl=en&img_index=15

సీరియల్ క్రేజ్‌ను బట్టి విలన్లకు రోజుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటుండగా... గాయత్రి కూడా అదే రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారని అంచనా.

Image Source: https://www.instagram.com/p/DYq1-q0BCLz/?hl=en

సీరియల్స్‌లో ట్రెడిషనల్‌గా చీరకట్టుతో తన విలనిజం పండించే గాయత్రి... సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.

Image Source: https://www.instagram.com/p/DWftW_NgSob/?hl=en&img_index=1

మోడ్రన్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ క్యూట్ ఫోటోస్ షేర్ చేస్తుంటారు గాయత్రి. షూటింగ్ గ్యాప్‌లో ఫన్ మూమెంట్స్ పంచుకుంటుంటారు.

Image Source: https://www.instagram.com/p/DTo_JVSAfGn/?hl=en&img_index=2

తనదైన నటనతో సూపర్ ఫేం సంపాదించుకున్న గాయత్రి సింహాద్రి త్వరలోనే సినిమాల్లోనూ నటించాలని ఆమె ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

Image Source: https://www.instagram.com/p/DTo_JVSAfGn/?hl=en&img_index=1