చాహత్ ఖన్నా తన 16వ ఏటనే గ్లామర్ రంగంలోకి అడుగుపెట్టారు.

2002-2005 కాలంలో వచ్చిన క్యాడ్‌బరీ యాడ్స్ ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు.

ఆ యాడ్‌లో ఆమె పండించిన ఎక్స్‌ప్రెషన్స్ వల్ల యువతలో ఆమెకు 'క్యాడ్‌బరీ గర్ల్' అనే ముద్ర పడింది.

క్యాడ్‌బరీ ప్రకటన తర్వాత ఆమెకు టీవీ సీరియల్స్‌లో అవకాశాలు వెల్లువెత్తాయి.

టీవీలోనే కాకుండా వెండితెరపై కూడా చాహత్ కనిపించారు. సంజయ్ దత్ నటించిన సినిమాల్లో కనిపించారు.

నటనతో పాటు ఆమె పారిశ్రామికవేత్తగా కూడా రాణిస్తున్నారు.

రెండుసార్లు వివాహం చేసుకున్న ఆమె, వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు.

చాహత్ కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక శిక్షణ పొందిన క్లాసికల్ డ్యాన్సర్, మంచి వక్త కూడా.

సోషల్ మీడియాలో చాహత్ చాలా యాక్టివ్‌గా ఉంటారు.

క్యాడ్‌బరీ గర్ల్‌గా మొదలైన ఆమె ప్రయాణం.. ఈరోజు ఒక స్వతంత్ర మహిళగా, విజయవంతమైన నటిగా కొనసాగుతోంది.