చిన్ని సీరియల్ లో టైటిల్ రోల్ చేస్తున్న ఈమె అసలుపేరు రక్షా గౌడ

Published by: RAMA

గుప్పెడంతమనసు సీరియల్ లో వసుధారగా తెలుగు టీవీ ప్రేక్షకులకు బాగా చేరువైంది

Published by: RAMA

గుప్పెడంత మనసు తర్వాత తెలుగు స్మాల్ స్క్రీన్ పై రక్షాగౌడ మెరిసిన సీరియల్ చిన్ని

Published by: RAMA

ఆరంభంలో అత్యద్భుతంగా సాగిన కథ..ఆ తర్వాత మలుపులు తిరుగుతూ స్లో అయిపోయింది

Published by: RAMA

చిన్నిగా వసుధార ఎంట్రీతో జోరందుకుంటుంది అనుకుంటే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది

Published by: RAMA

త్వరలో ఈ సీరియల్ కి శుభం కార్డ్ పడబోతోందనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్

Published by: RAMA

కావేరీని సొంతం చేసుకోవాలి అనుకున్న దేవా తన భార్యని చంపేసి ఆ నేరం కావేరిపై నెట్టేస్తాడు

Published by: RAMA

చేయని తప్పువల్ల జైలు శిక్ష అనుభవిస్తుంది కావేరి..ఆ తర్వాత జనరేషన్లో చిన్నీ ఎంట్రీ ఇస్తుంది

Published by: RAMA

తన తల్లిపై పడిన నేరాన్ని చెరిపేసి అసలు నేరస్థుడైన దేవాకి శిక్ష పడేలా చేయడమే చిన్ని పని

Published by: RAMA

కథను చాలా మలుపులు తిప్పి తిప్పి త్వరలో శుభం కార్డ్ వేస్తున్నారు

Published by: RAMA

ఓవైపు సీరియల్స్ మరోవైపు జ్యుయెలరీ యాడ్స్ లో తళుక్కుమంటోంది వసుధార

Published by: RAMA