మతిపోగొడుతున్న పూలగంప!

Published by: RAMA

'గుండెనిండా గుడిగంటలు' సీరియల్ లో మీనాగా నటిస్తోంది అమూల్య గౌడ

Published by: RAMA

కన్నడ సీరియల్ తో ఫాలోయింగ్ సొంతం చేసుకుని తెలుగు సీరియల్ లో అవకాశాలు అందుకుంది

Published by: RAMA

కార్తీకదీపం సీరియల్ లో పెద్దైన శౌర్య పాత్రలో నటించి రౌడీ బేబీగా మార్కులు కొట్టేసింది

Published by: RAMA

గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో బాలుగా నటిస్తున్న విష్ణుకాంత్ భార్యగా అదరగొట్టేస్తోంది

Published by: RAMA

అత్తింట్లో ఎన్ని ఇబ్బందులున్నా సర్దుకుపోతూ ఉత్తమ కోడలిగా మార్కులు కొట్టేసింది మీనా

Published by: RAMA

సీరియల్ లో చీరలు కట్టి అత్యంత సాధారణంగా కనిపించే మీనా రియల్ లుక్ ఇది

Published by: RAMA

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమూల్య గౌడ రెగ్యులర్ గా రీల్స్ షేర్ చేస్తుంటుంది

Published by: RAMA

సోషల్ మీడియాలో అమూల్య పోస్ట్ చేసిన రీల్స్, ఫొటోస్ లో రియల్ లుక్ చూసి పూలగంప అందాన్ని పొగిడేస్తున్నారు

Published by: RAMA