సీరియల్ నటి సెలూన్ వ్యాపారం!

Published by: RAMA
Image Source: Tejasswi Prakash instagram

నటనతోనే కాదు వ్యాపారంతో కూడా బాగా సంపాదిస్తోంది తేజస్వి ప్రకాష్

Image Source: Tejasswi Prakash instagram

తేజస్వి ప్రకాష్ స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ ప్రేక్షకుల ఫాలోయింగ్ ఉన్న నటి

Image Source: Tejasswi Prakash instagram

రీసెంట్ గా భారతి సింగ్ హర్ష్ లింబాచియాలతో ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన గురించి చాలా విషయాలు షేర్ చేసుకుంది

Image Source: Tejasswi Prakash instagram

ఈ సందర్భంగా సెలూన్ ఎందుకు ఓపెన్ చేశానో తెలుసా అంటూ చెప్పుకొచ్చింది

Image Source: Tejasswi Prakash instagram

నటిగా, వ్యాపారవేత్తగా ఉండటం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది తేజస్వి

Image Source: Tejasswi Prakash instagram

నటిగా ఓ వైపు కొనసాగుతూనే బిగ్ బాస్ 15 విజేతగా నిలిచింది తేజస్వి ప్రకాష్ ..

Image Source: Tejasswi Prakash instagram

ముంబైలోని జుహులో శ్యామ్స్ సలూన్ ఇండియా అనే కొత్త సెలూన్‌ నవంబర్ 2025లో ప్రారంభించింది

Image Source: Tejasswi Prakash instagram

ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి పలువురు టీవీ ప్రముఖులు హాజరయ్యారు.

Image Source: Tejasswi Prakash instagram

ఒక కొత్త ప్రయాణం ప్రారంభించాను, ఇది పెట్టుబడి పెట్టడానికి మంచి వ్యాపారమని నేను భావిస్తున్నా అని చెప్పుకొచ్చింది

Image Source: Tejasswi Prakash instagram

నటిగా వెలుగుతున్నప్పుడే కెరీర్లో మరో ప్లాన్ ఉండడం చాలా అవసరం అని చెప్పుకొచ్చింది తేజస్వి ప్రకాష్

Image Source: Tejasswi Prakash instagram