పొదరిల్లు సీరియల్ మహాలక్ష్మి గురించి ఈ విషయాలు తెలుసా!

Published by: RAMA

పొదరిల్లు సీరియల్ లో మహాలక్ష్మి పాత్రలో నటిస్తోన్న ఈమెపేరు కృతిక ఉమాశంకర్

Published by: RAMA

కన్నడ బ్యూటీ కృతిత గతంలో మగువా ఓ మగువా సీరియల్ లో నటించి తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు చేరువైంది

Published by: RAMA

మగువా ఓ మగువా సీరియల్ లో కృతిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు..

Published by: RAMA

ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ లో మహాలక్ష్మిగా నటనలో అదరగొట్టేస్తోంది

Published by: RAMA

కళాశాల చదువు పూర్తిచేసుకున్న తర్వాత లండన్ లో మాస్టర్స్ చేయాలి అనుకుంది కృతిక..

Published by: RAMA

మోడలింగ్ లో వెలిగి అనుకోకుండా నటనవైపు అడుగుపెట్టి సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చింది..

Published by: RAMA

Bigg Boss Telugu Season 8లో BB Vs Maa Parivaram సెగ్మెంట్‌లో సందడి చేసింది కృతిక

Published by: RAMA

మహేష్ బాబు, ప్రభాస్ అంటే చాలా ఇష్టం అంటోంది కృతిక ఉమాశంకర్

Published by: RAMA

పొదరిల్లు సీరియల్ లో నటిస్తున్నందుకు రెమ్యునరేషన్ భారీగానే తీసుకుంటోంది కృతిక ఉమాశంకర్

Published by: RAMA