పొదరిల్లు సీరియల్ మోడ్రన్ మహాలక్ష్మిని చూశారా!

Published by: RAMA

పొదరిల్లు సీరియల్ లో మహాలక్ష్మిగా నటిస్తోన్న ఈమె పేరు కృతికా ఉమాశంకర్

Published by: RAMA

మగువా ఓ మగువా సీరియల్ తర్వాత తెలుగులో కృతిక నటిస్తోన్న మరో సీరియల్ ఇది

Published by: RAMA

పొదరిల్లు సీరియల్ కి డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల నిర్మాత కావడం ఇంట్రెస్టింగ్

Published by: RAMA

తెలుగు సీరియల్స్ నిండా కన్నడభామలే..కృతిక కూడా కన్నడ బ్యూటీనే

Published by: RAMA

ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది

Published by: RAMA

అనుకోని పరిస్థితుల్లో ఓ డ్రైవర్ ని పెళ్లి చేసుకునే గొప్పింటి అమ్మాయి పాత్రలో నటిస్తోంది కృతిక

Published by: RAMA

మహాలక్ష్మిగా బృందావనంలో అడుగుపెట్టి ఆ ఇంటిని మార్చే ప్రయత్నంలో ఉంది

Published by: RAMA

సీరియల్ లో ముచ్చటగా కనిపించే మహాలక్ష్మి మోడ్రన్ అవతార్ ఇది

Published by: RAMA

షూటింగ్ గ్యాప్ లో ఇలా రీల్స్ తో సందడిచేస్తుంటుంది

Published by: RAMA