లేదర్ డ్రెస్‌లో టీనా దత్తా బోల్డ్ ఫోటోషూట్

Published by: S Niharika

టీవీ నటి టీనా దత్తా లెదర్ డ్రెస్ లో బోల్డ్ ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేశారు.

Published by: S Niharika

కెమెరా ముందు టీనా దత్తా ఒకదానితో ఒకటి భిన్నమైన పోజులు ఇచ్చారు.

Published by: S Niharika

ఇప్పుడు టీనా దత్తా వయసు 34 ఏళ్ళు. ఏజ్డ్ కింద కనిపించరని, ఆవిడ అందంగా ఉంటారని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Published by: S Niharika

'ఉత్తరాన్' సీరియల్‌లో పాత్ర టీనా దత్తాకు మంచి పేరు తెచ్చింది.

Published by: S Niharika

రియాలిటీ షోలు ఖతరో కే ఖిలాడీ, బిగ్ బాస్ లో కూడా టీనా దత్తా పాల్గొన్నారు.

Published by: S Niharika

బెంగాలీ సినిమా 'పితా మాతా సంతానం'లో బాల నటిగా టీనా దత్తా నటించారు.

Published by: S Niharika

ఐశ్వర్య రాయ్‌తో 'చోఖేర్ బాలి' సినిమాలో టీనా దత్తా నటించారు.

Published by: S Niharika

టినా దత్తా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలూ షేర్ చేస్తూ ఉంటారు.

Published by: S Niharika

అన్ని ఫోటోలూ టీనా దత్తా Instagram నుండి తీసుకోబడ్డాయి.

Published by: S Niharika