అన్వేషించండి

Bigg Boss Telugu 8 Day 9 Promo : బాత్రూంలో తింటానంటోన్న ప్రేరణ.. గట్టి రిప్లై ఇచ్చిన సీత.. అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తోందంటున్న నిఖిల్

Bigg Boss Telugu 8 Nominations : సోమవారం జరిగిన నామినేషన్స్​ని కంటిన్యూ చేస్తూ.. మంగళవారం కూడా అదే సాగదీశాడు బిగ్​బాస్. మంగళవారం కూడా దానిని ప్రోమోగా విడుదల చేశారు. 

Bigg Boss Telugu 8 Day 9 Nominations Update : ఈరోజు విడుదల చేసిన ప్రోమోలో పృథ్వీరాజ్​.. నాగమణికంఠను నామినేట్ చేశాడు. నీ సర్వైవల్​ కోసం నువ్వు నయని దగ్గరకు వెళ్లి.. నన్ను మీ టీమ్​కి తీసుకోండని చెప్పావు. ఆ బిహేవియర్ మీ చీఫ్​కి వెన్నుపోటు పొడవడం లాంటిదని చెప్పాడు. అది తనకి నచ్చలేదని.. ఆ కారణంతోనే నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ గేమ్​ అంతా సర్వైవల్​ గురించే.. నేను చేసిన దానిలో తప్పేమి లేదంటూ మణికంఠ తనని తాను సమర్థించుకున్నాడు. 

అప్పుడు ఎందుకు అడగలేదు..

పొద్దున్న బ్రేక్​ ఫాస్ట్ మీ క్లాన్​లో వాళ్లు ఎందుకు చేయలేదంటూ ప్రేరణ నిఖిల్​ని ప్రశ్నించింది. దానికి బదులుగా నిఖిల్.. నిన్న ఒక్కరోజు పాయింట్ అవుట్ చేస్తున్నావు. కానీ ముందు నుంచి నేనే కిచెన్​ని చూస్తున్నాను.. అప్పుడు ఎవరూ అడగలేదేంటి అంటూ రివర్స్ క్వశ్చన్ అడిగాడు. నైనిక మాట్లాడుతూ.. మీ చీఫ్​ అక్కడ ఉండగానే.. నేను అక్కడ గ్లాసెస్​ తీసి వేరే చోట నేనె పెట్టా అంటూ నైనిక చెప్పగా.. ఐయామ్ నా ఏ డిక్టెటర్ అంటూ నిఖిల్ సమాధానం ఇచ్చినట్లు ప్రోమోలో చూపించారు. 

బాత్రూంలో తింటా.. 

డస్ట్ బిన్ డస్ట్ బిన్ అంటే అంటూ ప్రేరణ తన ఆర్గ్యూమెంట్ ప్రారంభించింది. సీతను పాయింట్ అవుట్ చేస్తూ.. డస్ట్ బిన్ క్లీన్ ఉంది. లోపల చేయిపెట్టింది నేను.. దానిని పెద్ద పాయింట్​లా తీయాల్సిన అవసరం లేదంటూ ప్రేరణ అరుస్తూ చెప్పింది. క్లీన్​గా ఉందని బాత్రూంలో తింటావా అంటే.. తింటానంటూ ఆన్సర్ ఇచ్చింది ప్రేరణ. దీనికి కౌంటర్​గా సీత చాలా మెచ్యూర్డ్​గా బిహేవ్ చేసింది. మీ టవల్ మొన్న ఆదిత్య అన్న వాడుకున్నారు. దానిని మీరు ఉతికి ఆరేసుకోవచ్చు కదా? మరి ఎందుకు ఆ ఇష్యూని అంత పెద్దది చేశారని రివర్స్​లో అడిగింది. క్లియర్​గా నా ముందుకు వచ్చి నీది తప్పు అన్నా.. నాకు రైట్ అనిపిస్తే.. నా హార్ట్​కి రైట్ అనిపిస్తే అది రైటే అంటూ సీత చెప్పడంతో ప్రోమో ముగిసింది. 

చివర్లో ఎవరు నామినేట్ అయ్యారంటే..

నబీల్ వచ్చి చీఫ్​గా నువ్వు ఫెయిల్ అయ్యావంటూ.. నిఖిల్​ని నామినేట్ చేశాడు. నన్ను నమ్మి ఈరోజు సోనియా వస్తాది. రేపు ఇంకొకరు వస్తారు. ఐ డోంట్ కేర్ అంటూ రిప్లై ఇచ్చాడు నిఖిల్.  ప్రోమో ఎండ్​లో పృథ్వీ.. నైనికపై పెయింట్ వేశాడు. ప్రేరణ.. సీత, నిఖిల్​పై, పృథ్వీ.. నాగమణికంఠపై పెయింట్ వేసి నామినేట్ చేశారు. చివర్లో సోనియా రౌద్రంగా డ్యాన్స్ వేస్తూ కనిపించింది.  

ఫైర్ అవుతున్న ఆడియన్స్..

వందరోజులు అంటూ.. ఒక రోజు జరిగిన నామినేషన్స్​ని రెండ్రోజులు చూపిస్తున్నారని.. ముందుగానే అయిపోయిన ఎపిసోడ్స్​ని చాలా లేట్​గా చూపిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది పూర్తిగా స్క్రిప్టెడ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇది సరిపోదన్నట్టు నాగమణికంఠ ట్రోలర్స్​కి మంచి స్టఫ్ అయ్యాడు. సోనియా కూడా కంటెంట్ ఇచ్చేందుకు చాలా కష్టపడుతోందని.. రతిక, శోభను మిక్స్ చేస్తే అది సోనియా అంటూ కామెంట్లు చేస్తున్నారు. తర్వాత రోజుల్లో ఇదే రిపీట్ అయితే ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం ఖాయమంటున్నారు. 

Also Read : బిగ్​బాస్​లో లవ్ ట్రాక్ షురూ.. అది మానేస్తే ఏమైనా ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చిన సోనియా.. ట్రయాంగల్​ స్టోరిగా మారనుందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ustad Zakir Hussain : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాకీర్ హుస్సేన్ - అస్తమించారని పుకార్లు- ఆయన సోదరి ABPతో ఏమని చెప్పారంటే? 
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు 
Telangana Weather: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పతనం- ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Embed widget