అన్వేషించండి

Yavar- Shobha Shetty: అరిచిన యావర్- పవర్ అస్త్ర కోసం ఫిటింగ్ పెట్టిన బిగ్ బాస్

Bigg Boss Telugu 7: మూడో పవర్ అస్త్ర పొందటం కోసం ముగ్గురి కంటెస్టెంట్ల మధ్య పుల్ల పెట్టాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ ఇంట్లో మూడో పవర్ అస్త్ర కోసం లొల్లి జరుగుతూనే ఉంది. తమను తాము నిరూపించుకుని పవర్ అస్త్ర కోసం ప్రిన్స్ యావర్, ప్రియాంక, శోభా శెట్టి కంటెండర్లుగా నిలిచారు. ఇక్కడే బిగ్ బాస్ మరొక టాస్క్ ఇవ్వడానికి ముందు అసలు ఫిట్టింగ్ పెట్టాడు. ముగ్గురిలో ఎవరు వీకేస్ట్ కంటెస్టెంట్ అని భావిస్తారో వారి డాల్ ని సుత్తితో పగలగొట్టి కంటెండర్ షిప్ రేస్ నుంచి తప్పించాలని ఆదేశించాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది.

శోభా శెట్టి ప్రిన్స్ యావర్ ని టఫ్ కంటెస్టెంట్ అని తను తప్పుకుంటే ప్రియాంకతో పోటీ పడతానని అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఆ మాటకి యావర్ కి బాగా కోపం వచ్చేసి గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. తను సేఫ్ గేమ్ ఆడుతుంది. అది కూడా ఫిమేల్ తో ఆడి గెలవాలని అనుకుంటుంది. ఏంటి బిగ్ బాస్ ఇదంతా? తను కేవలం ఫిమేల్ తోనే ఆడుతుందా? స్ట్రాంగ్ అని అనుకుంటే ఫైటర్ మాదిరిగా ఫైట్ చేయాలి కదా అని శోభాని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. ప్రియాంక కూడా యావర్ ని తప్పించాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్టుగా తెలుస్తోంది. యావర్ కోపంగా వేలు చూపిస్తూ ప్రియాంకతో మాట్లాడుతుంటే చెయ్యి కిందకి దించమని గట్టిగా అరిచింది. ఇద్దరూ గట్టి గట్టిగా అరుచుకున్నారు. యావర్ బిహేవియర్ కి సందీప్ కి కూడా కోపం వచ్చేసి ఏంటి ఈ బిహేవియర్ అని ప్రశ్నించాడు. దీంతో యావర్ వెళ్ళి సుత్తి తీసుకుని బొమ్మని పగలగొట్టేశాడు. అయితే అది తనదా? లేదంటే వేరొకరిదో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

పవర్ అస్త్ర కోసం జరిగిన టాస్క్ లో యావర్ తనని తాను నిరూపించుకుని కంటెండర్ గా నిలిచాడు. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్లో శోభా శెట్టికి స్పైసీ చికెన్ తినమని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. శోభా అనర్హురాలు అంటు వ్యతిరేకించిన శుభశ్రీ, గౌతమ్, ప్రశాంత్ తో కలిసి ఈ పోటీలో పాల్గొంది. కష్టమైన సరే 27 స్పైసీ చికెన్ ముక్కలు తినేసింది. అయితే ఈ గేమ్ లో గౌతమ్ 28 ముక్కలు తిన్నా కూడా సంచాలక్ గా ఉన్న సందీప్ తీసుకున్న నిర్ణయం వల్ల గౌతమ్ ఓడిపోయాడు. జుట్టు కత్తిరించుకోమని అమర్ దీప్, ప్రియాంకకి టాస్క్ ఇస్తే ఇందులో ప్రియాంక తన జుట్టు కత్తిరించుకుని పోటీదారుగా నిలిచింది.

Also Read: ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ‘బిగ్ బాస్’ రతికపై రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్?

గౌతమ్‌పై శోభాశెట్టి నిప్పులు

పవర్ అస్త్ర కంటెస్టెంట్‌గా శోభాశెట్టి అనర్హురాలని గౌతమ్ బిగ్ బాస్‌కు తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం ఎపిసోడ్‌లో పెద్ద రచ్చే జరిగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్.. తన షర్ట్ విప్పి టాస్కులో తగిలిన గాయాన్ని శోభాశెట్టికి చూపించే ప్రయత్నం చేశాడు. అయితే, శోభాశెట్టి.. తనకు బాడీని చూపించొద్దని చెప్పింది. ఆ తర్వాత గౌతమ్ కసరత్తులపై కామెంట్స్ చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన గౌతమ్ ఆమె ముందే.. వెయిట్స్ ఎత్తుతూ.. రాత్రి పగలు.. నాకు ఇష్టం వచ్చినప్పుడు ఎత్తుతా.. అంటూ అరిచాడు. ఆ గొడవను శోభాశెట్టి ఇంకా క్యారీ చేస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
Shiva Kumar: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
Kalyan: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget