అన్వేషించండి

Bigg Boss 8 Telugu Promo: వైల్డ్ కార్డు ఎంట్రీల గురించి ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున... జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు

Bigg Boss 8 Telugu Promo Today: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎప్పుడెప్పుడు ఉంటాయా అని ఎదురు చూస్తున్న బుల్లితెర ప్రేక్షకుల కోసం తాజా ప్రోమోలో అప్డేట్ ఇచ్చారు.

'బిగ్ బాస్ సీజన్ 8' ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. అందరూ అనుకున్నట్టుగా సోనియా ఆకుల హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఆమె రీ ఎంట్రీ ఉంటుందా? వైల్డ్ కార్డు ఏంటి ద్వారా ఎంత మంది, ఎప్పుడు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు? బిగ్ బాస్ పెట్టబోయే టాస్క్ లలో హౌస్ మేట్స్ ఎన్ని టాస్క్ లు ఆడతారు? అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగార్జున వీడియో ద్వారా వైల్డ్ కార్డు ఎంట్రీలపై అప్డేట్ ఇచ్చారు. అలాగే వెనువెంటనే ప్రోమో లను రిలీజ్ చేసి, బిగ్ బాస్ ఈ షోపై ఆసక్తిని పెంచేస్తున్నారు. మరి హౌస్ లో వైల్డ్ కార్డుల ఎంట్రీ ఎప్పుడు జరగబోతోంది? తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఏముంది? అనే విషయాలను చూసేద్దాం పదండి.

బిగ్ బాస్ మిడ్ వీక్ ట్విస్ట్
నాలుగవ వారం నామినేషన్లలో భాగంగా సోనియాను హౌస్ నుంచి బయటకు పంపేసిన నాగార్జున ఆ తర్వాత ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని బాంబు పేల్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక తాజాగా వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి అప్డేట్ ఇచ్చి మరోసారి బిగ్ బాస్ షో లవర్స్ ఉలిక్కి పడేలా చేశారు నాగ్. ఊహించని విధంగా తాజా ప్రోమోలో వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి ప్రస్తావించారు. ఈ ప్రోమోలో నాగార్జున మాట్లాడుతూ 'ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతోంది. ఆడియన్స్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 ఆన్ సండే.. గుర్తుంది కదా? ఎంటర్టైన్మెంట్ కి లిమిట్ లేదు' అంటూ నాగర్జున చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా, ఆ ప్రోమోను బట్టి చూస్తుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఈ రానున్న ఆదివారం హౌస్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ ఉందనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. మిడ్ వీక్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేసి, వచ్చే ఆదివారం వైల్డ్ కార్డ్స్ ను రంగంలోకి దింపబోతున్నారనే విషయం అర్థమవుతుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

 

Read Also : డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ? బిగ్ బాస్ హౌస్ లో ఐదో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీరే 

జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు 
ఇక వెంటనే బిగ్ బాస్ నిర్వాహకులు మరో ప్రోమో రిలీజ్ చేశారు. అందులో 'జాగ్రత్తగా నడువు లేదంటే పడతావు' అనే టాస్కును పెట్టారు. ఇక ఈ ఈ టాస్క్ లో ఎవరు పాల్గొనాలి ? అనే విషయం మీద కాంతారా క్లాన్ లో సీరియస్ డిస్కషన్ నడిచింది. ముందుగా నైనిక మాట్లాడుతూ 'మేము నలుగురం నామినేషన్స్ లో ఉన్నాం కాబట్టి మాకు ఛాన్స్ ఇవ్వండి' అని రిక్వెస్ట్ చేసింది.  ప్రేరణకు హెల్త్ బాలేదని, సీత చీఫ్ కాబట్టి సేఫ్ అని, చివరికి మణికంఠను ఈ టాస్క్ లో నిలబెట్టారు. మరోవైపు యష్మి గౌడ టాస్క్ లో పాల్గొన్నట్టుగా చూపించారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు విన్ అయ్యారు? వాళ్లకు ఈ టాస్క్ ఏదైనా ఇమ్యూనిటీని ఇచ్చిందా?  అనేది నేటి ఎపిసోడ్లో చూడాల్సిందే.

Read Also : NTR 31: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్... 'దేవర'ను మించి స్టోరీ - 'డ్రాగన్' కథ ఇదేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Embed widget