అన్వేషించండి

Bigg Boss 5 Elimination: హీరో అని చెప్పి బయటకు పంపేశారుగా..

ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో విశ్వ ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ మేట్స్ అంతా షాకైపోయారు.

ఆదివారం ఎపిసోడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసిన నాగార్జున ముందుగా హౌస్ మేట్స్ తో 'బొమ్మ ఇక్కడ పాట ఎక్కడ..' అనే గేమ్ ఆడించారు. ఇందులో హౌస్ మేట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి గేమ్ ఆడారు. సన్నీ, ప్రియాంక, షణ్ముఖ్, కాజల్, విశ్వలు ఒక టీమ్. యానీ, శ్రీరామ్, రవి, సిరి, మానస్ లు సెకండ్ టీమ్. గేమ్ లో భాగంగా ప్లాస్మా టీవీలో వచ్చే విజువల్స్ ను చూస్తూ పాటను గెస్ చేయాలి. ఈ గేమ్ లో రవి అండ్ కో విన్నర్స్ నిలిచారు. 
 
 
శ్రీరామ్ సేఫ్.. 
నామినేషన్ లో మిగిలిన ఐదుగురి ముందు కుండలు పెట్టిన నాగార్జున.. అందులో రింగ్ ఉందని.. దానిపై బిగ్ బాస్ 'ఐ' ఉంటే సేఫ్ అని చెప్పారు. శ్రీరామ్ కి బిగ్ బాస్ ఐ రావడంతో అతడు సేవ్ అయ్యాడు. 
 
నేను ఎవరిని..?
హౌస్ మేట్స్ తో 'నేను ఎవరిని' అనే గేమ్ ఆడించారు. ఫిష్ బౌల్ లో ఉన్న హౌస్ మేట్స్ పేరుని కెమెరా ముందు చూపించి ఆ తరువాత వాళ్లను ఇమిటేట్ చేస్తే.. మిగిలిన హౌస్ మేట్స్ గెస్ చేయాల్సివుంటుంది. ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ తమ ఫన్నీ యాక్షన్స్ తో బాగా నవ్వించారు. ఇందులో సన్నీ అండ్ కో విన్నర్స్ గా నిలిచారు. 
 
జెస్సీ సేఫ్..
నామినేషన్ లో మిగిలిన నలుగురి చేతుల్లో బ్యాడ్జ్ లు పెట్టారు. దానిపై హీరో ఉంటే సేఫ్.. విలన్ ఉంటే అన్ సేఫ్. ఇందులో జెస్సీ బ్యాడ్జ్ కి హీరో రావడంతో అతడు సేఫ్ అయ్యాడు. 
 
వరస్ట్ పెర్ఫార్మర్.. 
ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో చెప్పాలని నాగార్జున హౌస్ మేట్స్ ని అడిగారు. 
 
  • సన్నీ- సంచాలక్ గా తన బాధ్యతలు ఇంకాస్త బాగా నిర్వర్తించాల్సిందని షణ్ముఖ్ కి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చాడు.
  • షణ్ముఖ్ - గేమ్ లో సిరిని పుష్ చేసిందని.. దానివలన ఆమె హర్ట్ అయిందని ప్రియాంకకు వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చాడు.
  • ప్రియాంక - విశ్వ తనను తప్పుగా అర్ధం చేసుకుంటున్నాడని.. ఆయనకి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చింది.
  • విశ్వ - జెస్సీ గేమ్ కి ముందే గివప్ ఇచ్చేశాడని ఆయనకు వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చాడు.
  • జెస్సీ - కాజల్ గేమ్ డల్ అయిందని ఆమెకి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చాడు.
  • కాజల్ - సిరికి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చింది.
  • సిరి - కాజల్ కి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చింది. గేమ్ లో డల్ అయిందని రీజన్ చెప్పింది.
  • మానస్ - షణ్ముఖ్ చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్ నచ్చలేదని అతనికి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చాడు.
  • రవి - టాస్క్ మధ్యలో డల్ అయ్యాడని.. మానస్ కి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చాడు.
  • శ్రీరామ్ - కాజల్ కి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చాడు.
  • యానీ మాస్టర్ - సన్నీకి వరస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చింది. 
 
కాజల్ ను వరస్ట్ పెర్ఫార్మర్ గా ఫైనల్ చేశారు. 
 
ప్రియాంక సేఫ్.. 
నామినేషన్ లో మిగిలిన విశ్వ, కాజల్, ప్రియాంక చేతుల్లో బాక్సులు పెట్టారు. ప్రియాంక బాక్సులో సేఫ్ అని ఉండడంతో ఆమె సేవ్ అయింది. 
 
విశ్వ-కాజల్ లను గార్డెన్ ఏరియాలోకి రమ్మని చెప్పిన నాగార్జున. వారిద్దరినీ ఒకేసారి బాక్సులు ఓపెన్ చేయమని చెప్పారు. అందులో ఉన్న బెలూన్స్ పైకి వెళ్తే వాళ్లు సేఫ్ అని.. వెళ్లని వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. కాజల్ బాక్స్ లో ఉన్న బెలూన్స్ పైకి వెళ్లడంతో ఆమె సేఫ్ అయింది. విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. 
 
ప్రియాంకకు పదవ ర్యాంక్ ఇచ్చాడు. కాజల్ కి తొమ్మిదో ర్యాంక్ ఇస్తూ.. డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్ ప్రూవ్ చేస్కో అని చెప్పాడు. జెస్సీకి ఎనిమిదో ర్యాంక్ ఇచ్చి.. గేమ్ లో గివప్ ఇవ్వొద్దని చెప్పాడు. యానీ మాస్టర్ కి ఏడో ర్యాంక్ ఇస్తూ.. నువ్ నీలా ఆడు.. యువర్ ఏ ఫైటర్ అని చెప్పాడు. మానస్ కి ఆరో ర్యాంక్ ఇస్తూ.. గెలిచినా.. ఓడినా ఒకేలా ఉండమని చెప్పాడు. సిరికి ఐదో ర్యాంక్ ఇచ్చి.. ఏదైనా ఉంటే మొహం మీదే చెప్తాదని.. ఫైనల్స్ వరకు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సన్నీకి నాల్గో ర్యాంక్ ఇస్తూ.. నువ్ నీలానే ఉండు అంటూ చెప్పుకొచ్చారు. షణ్ముఖ్ కి మూడో ర్యాంక్ ఇస్తూ.. గెలుపోటములు జీవితంలో ఒక భాగం.. గెలుపుని ఎలా తీసుకుంటావో.. ఓటమిని కూడా అలానే తీస్కో అని చెప్పాడు. రవికి సెకండ్ ర్యాంక్ ఇస్తూ.. అందరికోసం మంచిగా ఆలోచిస్తారని అన్నాడు. శ్రీరామ్ కి నెంబర్ వన్ ర్యాంక్ ఇస్తూ.. ఎమోషనల్ అయిపోయాడు విశ్వ. శ్రీరామ్ ని చూస్తే చనిపోయిన తన తమ్ముడు గుర్తొస్తాడని చెప్పాడు విశ్వ. శ్రీరామ్ చాలా జెన్యూన్ అని.. గేమ్ ఛేంజర్ అని అన్నాడు. 
 
 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget