అన్వేషించండి

Bigg Boss 5 Telugu: ఈ వారం బయటకు వెళ్లేది అతడేనా..?  

రవి, శ్రీరామ్, విశ్వ, సిరి, షణ్ముఖ్, జెస్సీ, ప్రియాంక, కాజల్ లలో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడు తొమ్మిది వారాలు పూర్తిచేసుకోబోతుంది. ఎనిమిది వారాలకు గాను మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ బయటకు వెళ్లారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. రవి, శ్రీరామ్, విశ్వ, సిరి, షణ్ముఖ్, జెస్సీ, ప్రియాంక, కాజల్ లలో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ వారం మేల్ కంటెస్టెంట్ బయటకు వెళ్లబోతున్నారు. ఆయన ఎవరంటే.. విశ్వ. 

Also Read: బుల్లెట్స్‌కి ఎదురెళ్లిన కమల్.. 'విక్రమ్' టీజర్ మాములుగా లేదు..

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో విశ్వ ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్. ఎలాంటి టాస్క్ ఇచ్చినా.. ప్రాణం పెట్టి ఆడతాడు. కానీ హౌస్ లో మిగిలినవాళ్లతో పోలిస్తే అతడికి ఫాలోయింగ్ కాస్త తక్కువనే చెప్పాలి. సరైన సోషల్ మీడియా ప్రమోషన్స్ కూడా లేవు. శ్రీరామ్, షణ్ముఖ్, రవి, సిరి, కాజల్ ఇలా ప్రతి ఒక్కరూ హౌస్ లోకి వచ్చేముందు సోషల్ మీడియా టీమ్ ను నియమించుకొనే వచ్చారు. అందుకే ఎక్కడ చూసినా.. వీళ్లకు సంబంధించిన పోస్ట్ లు కనిపిస్తుంటాయి. కానీ విశ్వ సంగతి అలా కాదు. 

పైగా ఇంట్లో కూడా అతడు ఫిజికల్ గేమ్స్ లో తప్ప ఇంకెక్కడా కనిపించడు. మొన్నామధ్య ప్రియాంకతో గొడవ పడడంతో వార్తల్లో నిలిచాడే తప్ప.. తన గేమ్ స్ట్రాటజీతో కాదు. ఓటింగ్స్ పరంగా షణ్ముఖ్, రవి టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరామచంద్రకు కూడా ఓట్లు బాగానే వస్తున్నాయి. సిరి, జెస్సీలకు మోస్తరు ఓట్లు పడుతున్నాయి. ఈ వారం కాజల్, విశ్వలకు తక్కువ ఓట్లు పడ్డాయట. వీరిద్దరిలో తక్కువ ఓట్లు విశ్వకి రావడంతో అతడు ఈ వారం ఎలిమినేట్ అవ్వడం ఖాయమని అంటున్నారు.  

Also Read: బ్రేకప్ అయింది.. బాధలో ఉన్నా.. విజయ్ దేవరకొండ కామెంట్స్..

Also Read: ‘3 రోజెస్’ టీజర్.. పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ షో.. తాలిబన్లను తిడుతున్న పూర్ణ!

Also Read: బాబోయ్ ‘స్కైలాబ్’.. అందరి కళ్లు ఆకాశం వైపు.. 1979లో కరీంనగర్‌లో ఏం జరిగింది?

Also Read: 'జై భీమ్' చూశాక 37 ఏళ్లు వెనక్కి వెళ్లా... ఆమె నా కళ్లల్లో మెదిలింది - సీపీఐ నారాయణ

Also Read: మెగా 154 లాంఛింగ్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు..

Also Read: మాస్ లుక్కులో మెగాస్టార్... అన్నయ్య అరాచకం ఆరంభం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'లో యాంకర్ ఎంట్రీ... సెలబ్రిటీ లిస్టులో గ్లామర్ లేడీ కన్ఫర్మ్
'బిగ్ బాస్'లో యాంకర్ ఎంట్రీ... సెలబ్రిటీ లిస్టులో గ్లామర్ లేడీ కన్ఫర్మ్
Sreemukhi: శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు
శ్రీముఖి ఇగో హర్ట్ అయితే అంతే... 'బిగ్ బాస్'లో పొగరుబోతు ప్రవర్తన - నెట్టింట విమర్శలు
Bigg Boss 10 Telugu: అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
అది రూమరే... 'బిగ్ బాస్'లోకి వెళితే నేనే చెబుతా... బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ
'బిగ్ బాస్ 10'లో టాలీవుడ్ విలన్... కన్ఫర్మ్ లిస్టులో ఇతడి పేరుందండీ బాబూ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget