అన్వేషించండి

Bigg Boss 5 Telugu: 'బయటకొస్తే నీకుంటాది..' షణ్ముఖ్ కి వార్నింగ్ ఇచ్చిన సన్నీ 

ఈరోజు బిగ్ బాస్ షోకి సంబంధించిన ప్రోమోలో సన్నీ.. షణ్ముఖ్ కి వార్నింగ్ ఇచ్చారు. 

ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో హౌస్ మేట్స్ కి పూరీలు చేసే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. రెండు టీమ్ లుగా విడిపోయి పూరిలు తయారు చేశారు హౌస్ మేట్స్. యానీ మాస్టర్ అండ్ కో పెర్ఫెక్ట్ గా పూరీలు చేశారని.. వాళ్లను విజేతలుగా ప్రకటించారు షణ్ముఖ్. దీంతో ఆపోజిట్ టీమ్ కాజల్ అండ్ కో హర్ట్ అయింది. జైల్లో ఉన్న సన్నీ.. 'కష్టపడి చేశారు పాపం..' అంటూ కాజల్ టీమ్ ని ఉద్దేశిస్తూ అనగా.. వెంటనే యానీ మాస్టర్.. సన్నీని పిలుస్తూ.. మేం డాన్స్ చేస్తూ చేశామన్నట్లుగా చెప్పింది. దానికి శ్రీరామ్ నవ్వాడు. మాట్లాడానికి బుద్ధి ఉండాలి అంటూ సన్నీపై ఫైర్ అయింది యానీ మాస్టర్. 

Also Read: పెళ్లాం లేచిపోతే.... పెళ్లి కొడుక్కి వచ్చే కష్టాలు ఏంటి?

'నీకు నీ ఫ్రెండ్స్ కష్టమే కనిపిస్తుంది.. వేరే వాళ్ల కష్టం కనిపించదు' అంటూ యానీ మండిపడింది. 'న్యూట్రల్ గా రెండు సైడ్స్ ఎప్పుడూ చూడడని.. ఒక్కరితో మాట్లాడితే ముగ్గురు వచ్చేస్తారని(సన్నీ, మానస్, కాజల్)' యానీ కామెంట్ చేయగా.. 'మీ సైడ్ ఐదుగురు ఉన్నారని' మానస్ అనగా.. శ్రీరామ్, లోబో, రవి, యానీ అందరూ కలిసి మానస్ ని టార్గెట్ చేశారు. 

ఇదంతా చూసిన షణ్ముఖ్ నవ్వుకున్నాడు. అది చూసిన సన్నీ.. 'ఇక్కడ హౌస్ లో కొంతమంది బాధపడుతుంటే.. అక్కడ కూర్చొని నవ్వడం కరెక్ట్ కాదని' షణ్ముఖ్ పై మండిపడ్డాడు. బయటకొస్తాను ఆగు అంటూ వార్నింగ్ ఇవ్వడం.. దానికి షణ్ముఖ్ ఇప్పటినుంచే భయమేస్తుందని అనడం ప్రోమోలో కనిపించింది. 'భయపడ్డావ్ కాబట్టే నన్ను లోపల పెట్టావ్' అంటూ సన్నీ.. షణ్ముఖ్ ని ఉద్దేశిస్తూ కామెంట్ చేశాడు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AMB Classic Dolby: అల్లు అర్జున్ బాటలో మహేష్.. త్వరలో హైదరాబాద్‌కు డాల్బీ థియేటర్ 
అల్లు అర్జున్ బాటలో మహేష్.. త్వరలో హైదరాబాద్‌కు డాల్బీ థియేటర్ 
Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
షణ్ముఖ్ జస్వంత్ జీవితాన్ని బిగ్ బాస్ షేక్ చేసిందా? షాకింగ్ కామెంట్స్
Divvala Madhuri : తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్
తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్
Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajya Sabha YSRCP: బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Perni Kittu: పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
Nara Lokesh in Delhi: అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
BRS MLA Sudheer Reddy: దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
Bhumana Karunakar Reddy : భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
Ranabaali Leaks : రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
West Bengal Latest News:పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
Embed widget