అన్వేషించండి

Bigg Boss 5 Telugu Promo: 'పోవే ఉమా పో..' ఛీ కొట్టిన ప్రియాంక.. మళ్లీ రచ్చ షురూ..

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ మొదలై వారం రోజులవుతోంది. గతవారం జరిగిన నామినేషన్స్ లో సరయు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ మొదలై వారం రోజులవుతోంది. గతవారం జరిగిన నామినేషన్స్ లో సరయు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ జరిగిన వెంటనే.. సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. ఈ క్రమంలో తాజాగా ప్రోమోను విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ ప్రోమోలో ముందుగా మానస్.. లోబోను నామినేట్ చేశాడు. దీన్ని సహించలేని లోబో.. నామినేట్ చేయడానికి సరైన కారణాలు చెప్పాలని డిమాండ్ చేశాడు. 
 
'మీరు హీరో కదా.. యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. వినడానికి కూడా రెడీ లేరు' అంటూ మానస్ మీద మండిపడ్డాడు లోబో. తరువాత కాజల్.. గ్రూప్స్ లో చాలామంది  ఫేక్ గా ఆడుతున్నారని అభిప్రాయపడింది. అనంతరం విశ్వను నామినేట్ చేసింది. 'నీ మెచ్యూరిటీ నచ్చిందంటూ' శ్రీరాంచంద్రను నామినేట్ చేశాడు యాంకర్ రవి. నటి ప్రియా.. సన్నీ, నటరాజ్ మాస్టర్ లను నామినేట్ చేసింది.
 
ఉమాదేవి వంతు రాగా.. 'దమ్ము, ధైర్యం, బుద్ధిబలం, సత్తా ఉన్నవాళ్లు నాతో ఆడదానికి ట్రై చేయండి' అని సవాలు విసిరింది. ఆ తరువాత యానీ మాస్టర్ ను ఉద్దేశిస్తూ.. 'నాతో మాట్లాడాలంటే భయంగా ఉందా..?' అంటూ డైలాగ్ వేయగా.. 'అది భయం కాదు.. రెస్పెక్ట్' అంటూ యానీ మాస్టర్ ఘాటుగా బదులిచ్చింది. వెంటనే ప్రియాంక.. 'సరే పోవే ఉమా పో' అంటూ ఛీ కొట్టింది. దీంతో అందరూ షాకయ్యారు. మరి ఈ మాటలకు ఉమాదేవి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!

Also Read: ఖరీదైన కారు కొన్న చెర్రీ.. స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న మెగా పవర్ స్టార్, ధర ఎంతంటే..

Also Read: సాయిధరమ్ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ పూర్తి.. హెల్త్ బులెటిన్ విడుదల

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: అన్నమయ్య జిల్లాలో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి ఘటన.. కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశం
అన్నమయ్య జిల్లాలో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి ఘటన.. కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశం
Tiger Latest News: 5 నెలలు, 5 జిల్లాలు.. దోబూచులాడుతోన్న పెద్ద‌పులి.. రోజుకో చోట తిరుగుతూ ముప్పుతిప్ప‌లు
5 నెలలు, 5 జిల్లాలు.. దోబూచులాడుతోన్న పెద్ద‌పులి.. రోజుకో చోట తిరుగుతూ ముప్పుతిప్ప‌లు
Donald Trump Statement on Gun Fire: కాల్పులతో ఇరాన్‌కు లింకులను కొట్టిపారేసిన ట్రంప్.. నిందితుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్
కాల్పులతో ఇరాన్‌కు లింకులను కొట్టిపారేసిన ట్రంప్.. నిందితుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్
Prajavani Expansion: ప్రజావాణి సేవలు విస్తరణ, ట్రాకింగ్ కోసం ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం: సీఎం రేవంత్ రెడ్డి
ప్రజావాణి సేవలు విస్తరణ, ట్రాకింగ్ కోసం ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: అన్నమయ్య జిల్లాలో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి ఘటన.. కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశం
అన్నమయ్య జిల్లాలో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి ఘటన.. కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశం
Tiger Latest News: 5 నెలలు, 5 జిల్లాలు.. దోబూచులాడుతోన్న పెద్ద‌పులి.. రోజుకో చోట తిరుగుతూ ముప్పుతిప్ప‌లు
5 నెలలు, 5 జిల్లాలు.. దోబూచులాడుతోన్న పెద్ద‌పులి.. రోజుకో చోట తిరుగుతూ ముప్పుతిప్ప‌లు
Donald Trump Statement on Gun Fire: కాల్పులతో ఇరాన్‌కు లింకులను కొట్టిపారేసిన ట్రంప్.. నిందితుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్
కాల్పులతో ఇరాన్‌కు లింకులను కొట్టిపారేసిన ట్రంప్.. నిందితుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్
Prajavani Expansion: ప్రజావాణి సేవలు విస్తరణ, ట్రాకింగ్ కోసం ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం: సీఎం రేవంత్ రెడ్డి
ప్రజావాణి సేవలు విస్తరణ, ట్రాకింగ్ కోసం ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం: సీఎం రేవంత్ రెడ్డి
Trisha Birthday: త్రిష బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ... తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయ్ కోసం ముందస్తుగా?
త్రిష బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ... తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయ్ కోసం ముందస్తుగా?
CSK vs GT Score: రుతురాజ్ గైక్వాడ్ స్లో హాఫ్ సెంచరీ.. గుజరాత్ ముందు సీఎస్కే సాధారణ టార్గెట్
రుతురాజ్ గైక్వాడ్ స్లో హాఫ్ సెంచరీ.. గుజరాత్ ముందు సీఎస్కే సాధారణ టార్గెట్
8th Pay Commission: కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?
కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?
Anugraha Nambiar: 'రిసార్ట్'లో అనుగ్రహ నంబియార్... మోసం చేశారని నటి ఆవేదన
'రిసార్ట్'లో అనుగ్రహ నంబియార్... మోసం చేశారని నటి ఆవేదన
Embed widget