అన్వేషించండి

Bigg Boss 5 Telugu : 'అరే ఏంట్రా ఇది.. వన్ వీక్ అయిపోయింది ఆట మొదలుపెట్టరా..' షణ్ముఖ్ పై నాగ్ సెటైర్లు..

బిగ్ బాస్ షోకి సంబంధించిన వీకెండ్ ప్రోమో వచ్చేసింది.

బిగ్ బాస్ షోకి సంబంధించిన వీకెండ్ ప్రోమో వచ్చేసింది. నాగార్జున ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ తో ముచ్చట్లు పెట్టారు. ముందుగా.. ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ది హౌస్ సిరికి శుభాకాంక్షలు చెప్పారు నాగార్జున. 'అందరికంటే సిరి చాలా స్ట్రాంగ్ గా ఆడిందని.. దెబ్బలు కూడా తగిలాయని' సన్నీ ఆమెకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేయగా.. 'సిరి చూపించిన ఉత్సాహం నువ్వు కూడా చూపించొచ్చుగా' అంటూ నాగార్జున కౌంటర్ వేశారు. ఆ తరువాత ఆర్జే కాజల్ ని ఉద్దేశిస్తూ.. 'హౌస్ లో నువ్ హౌస్ మేట్ వే కానీ ఆర్జే అయిపోయి అందరినీ..' అంటూ నోటి దగ్గర మైక్ పెట్టినట్లుగా చూపించారు. గత వారం రోజుల్లో కాజల్ హౌస్ మేట్స్ అందరినీ రకరకాల ప్రశ్నలు అడగడంతో నాగార్జున ఇలా సెటైర్ వేశారు.  
 
అనంతరం లగ్జరీ టాస్క్ లో విశ్వని భుజాలపై మోసిన శ్రీరామచంద్రను పొగిడేశారు నాగార్జున. 'పాటలతో పాటు ఈ టాలెంట్ కూడా ఉందని ఇప్పుడే తెలిసింది' అంటూ నాగ్ చెప్పగా.. ఇంతలో ప్రియా కల్పించుకొని.. 'సర్.. ఇంకా హిడెన్ టాలెంట్స్ చాలా ఉన్నాయ్' అని అనగా.. 'ఏంటవి?' అని నాగ్ ప్రశ్నించారు. దానికి ప్రియా.. 'ట్రాక్స్ నడుస్తున్నాయి సర్ మల్టిపుల్ ట్రాక్స్' అంటూ పరోక్షంగా హమీదతో శ్రీరామచంద్రకి ఉన్న క్లోజ్ నెస్ గురించి కౌంటర్ వేసింది. దానికి అందరూ నవ్వేశారు. 
 
ఆ తరువాత లహరిని ఉద్దేశిస్తూ.. 'కనీసం నెక్స్ట్ వీక్ అయినా.. ఆ రోజ్(గులాబీ) ఎవరికైనా ఇస్తావ్ అని అనుకుంటున్నా' అనగా.. దానికి లహరి 'ఎవరినైనా పంపించండి సర్' అంది. వెంటనే నాగ్ 'బాయ్ ఏంటయ్యా ఇది..' అనగా.. లోబో లేచి కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. హౌస్ లో మోస్ట్ ఎంటర్టైనర్ గా నిలిచిన లోబోని పొగడ్తలతో ముంచెత్తారు నాగ్. 'నువ్ నీలా ఉండు' అని సరయుకి సలహా ఇచ్చారు. ఇక ఫైనల్ గా షణ్ముఖ్ ని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు నాగ్. షణ్ముఖ్ ఫేమస్ డైలాగ్ ని వాడుతూ.. 'అరే ఏంట్రా ఇది.. కొంచెం కనపడరా.. వన్ వీక్ అయిపోయింది ఆట మొదలుపెట్టరా..' అంటూ కౌంటర్ వేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sayali Surve: సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
Revanth Reddy Soft Hindutva: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
Monsoon in India 2026: ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

వీడియోలు

Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్
CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sayali Surve: సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
Revanth Reddy Soft Hindutva: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
Monsoon in India 2026: ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
First Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
Embed widget