అన్వేషించండి

Nora Fatehi: మాధురి దీక్షిత్ బయోపిక్ లో బాహుబలి బ్యూటీ.. మనోహరి కల నెరవేరుతుందా..

ఓ వైపు హాట్ ఫొటోషూట్స్.. మరోవైపు లేటెస్ట్ ప్రాజెక్ట్ కోసం శిక్షణలో బిజీ బిజీ.. ఇంకోవైపు ఆ ఒక్క ఛాన్స్ కావాలంటూ ప్రయత్నాలు... ఇన్'స్టాగ్రామ్‌ని హీటెక్కిస్తోన్న మనోహరి మనసులో మాటేంటో తెలుసుకుంటారా..

బాహుబలి బ్యూటీ నోరా ఫతేహి మాధురీ ధీక్షిత్ బయోపిక్ పై కన్నేసిందా... తనకు డ్యాన్సింగ్ క్వీన్ అయిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ బయోపిక్ లో తానే నటించాలనుకుంటోందా.. అవకాశాల కోసం రిక్వెస్ట్ చేస్తోందా- తనే బెస్ట్ ఆప్షన్ అని చెబుతోందా? అసలు ఏక్ దో తీన్ సుందరి బయోపిక్‌కు సంబంధించిన వార్తల్లో నటి నోరా ఫతేహి పేరు ఎందుకు వినిపిస్తోంది అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. 

Nora Fatehi: మాధురి దీక్షిత్ బయోపిక్ లో బాహుబలి బ్యూటీ.. మనోహరి కల నెరవేరుతుందా..

హాట్ హాట్ ఫొటోషూట్లతో హీట్ పెంచే  మొరాకో బ్యూటీ నోరా ఫతేహి మాధురి దీక్షిత్ బయోపిక్ లో నటించాలని ఆశపడుతోంది.  వందేళ్ల బాలీవుడ్ సెలబ్రేషన్స్ డాన్స్ రియాల్టీ షోలో పాల్గొన్న నోరా ఫతేహి `డోలా రే డోలా లుక్` లో అదుర్స్ అనిపించింది. గతంలో కూడా నోరా సీనియర్ నటి బయోపిక్ లో నటించాలనుందని  చెప్పింది.  దీంతో మాధురి దీక్షిత్ బయోపిక్ లో నోరా ఫతేహి కచ్చితంగా నటించనుందా అనే డిస్కషన్ జరుగుతోంది.

Nora Fatehi: మాధురి దీక్షిత్ బయోపిక్ లో బాహుబలి బ్యూటీ.. మనోహరి కల నెరవేరుతుందా..

బాలీవుడ్ లో మాధురి తన రోల్ మోడల్ అని గతంలో పలు సందర్భాలలో చెప్పింది నోరా. మాధురి మేడమ్ బయోపిక్ ఎవరైనా తెరకెక్కించాలనుకుంటే ఈ ఫొటోపై కామెంట్ చేయండంటూ... మాధురితో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేసింది.  గతంలో మాధురి కూడా నోరా ఫతేహిని ప్రశంసలతో ముంచెత్తింది. నటన పట్ల ఆమె అంకితభావాన్ని మెచ్చుకోకుండా ఉండలేం అని కితాబిచ్చింది. 

Nora Fatehi: మాధురి దీక్షిత్ బయోపిక్ లో బాహుబలి బ్యూటీ.. మనోహరి కల నెరవేరుతుందా..

బాలీవుడ్‌లో సత్తా చాటిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచిన ప్రభాస్ - ఎస్ఎస్ రాజమౌళి మూవీ బాహుబలిలో మనోహరి పాటలో మతిపోగొట్టింది నోరా. ఇంకా యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్‌, రవితేజ కిక్‌2, వరుణ్ తేజ్ లోఫర్‌, నాగార్జున-కార్తి నటించిన ఊపిరి సినిమాలలో స్టెప్పులేసింది.  డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​, నటి అయిన నోరా ఫతేహి..  రియాలిటీ షోకు జడ్జిగా సైతం చేసి మెప్పించింది. హాట్ పోజులతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కుర్రకారు మతిపోగొడుతోంది. 

Nora Fatehi: మాధురి దీక్షిత్ బయోపిక్ లో బాహుబలి బ్యూటీ.. మనోహరి కల నెరవేరుతుందా..

దిల్ బర్, సాకీ సాకీ " లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్ లో ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీ... ‘భుజ్’ మూవీలో ఇండియన్ సీక్రెట్ స్పైగా నటిస్తోంది. పాకిస్తాన్‌లో పని చేసే రా ఏజెంట్‌గా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ పాత్రకోసం కఠినశిక్షణ తీసుకుంటోందట. 

Nora Fatehi: మాధురి దీక్షిత్ బయోపిక్ లో బాహుబలి బ్యూటీ.. మనోహరి కల నెరవేరుతుందా..

నోరా ఫతేహి అందానికి 30 మిలియన్ల మంది దాసోహమయ్యారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ లిస్ట్ 3కోట్లకు చేరిన సందర్భంగా సెలబ్రేషన్ చేసుకుని, కొన్ని ఫోటోలు షేర్ చేసింది మనోహరి. తన ఫొటోలతో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో హీట్ పెంచుతోన్న నోరా లుక్ చూసి... మనోహరి అని పాటందుకుంటున్నారు నెటిజన్లు. నోరా లుక్  వావ్ అంటూ పొగిడేస్తున్నారు. 

Nora Fatehi: మాధురి దీక్షిత్ బయోపిక్ లో బాహుబలి బ్యూటీ.. మనోహరి కల నెరవేరుతుందా..

ఫొటోషూట్ల సంగతి సరేకానీ.... తన అభిమాన నటి మాధురి దీక్షిత్ బయోపిక్‌లో నటించే అవకాశం నోరా ఫతేహికి వస్తుందా? తన కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget