Amitabh Bachchan Bungalow Delhi: తన ఇల్లు అమ్మేసిన అమితాబ్.. ధర తెలిస్తే తప్పకుండా హార్ట్ ఎటాక్ వస్తుంది

సోపాన్... అంటే ఇన్నాళ్లు అమితాబ్ బచ్చన్, ఆయన ఫ్యామిలీకి చెందినది. కానీ, ఇకపై కాదు. ఎందుకంటే... అమ్మేశారు. 

FOLLOW US: 

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి ఢిల్లీలో ఓ బంగ్లా ఉంది. సౌత్ ఢిల్లీలో గల ఆ బంగ్లా పేరు 'సోపాన్'. అమితాబ్ తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజి బచ్చన్ అందులోనే ఉండేవారు. హీరో కావాలని, సినిమాలపై ప్రేమతో ముంబై మహానగరానికి వచ్చే ముందు వరకూ బిగ్ బి కూడా ఆ ఇంటిలోనే ఉన్నారు. బచ్చన్ ఫ్యామిలీకి చెందిన మొట్ట మొదటి ఇల్లు అదే. ఇన్నాళ్లు 'సోపాన్' అంటే అమితాబ్ బచ్చన్, ఆయన ఫ్యామిలీకి చెందినది. కానీ, ఇకపై కాదు. ఎందుకంటే... అమ్మేశారు.

'సోపాన్'ను రూ. 23 కోట్లకు నిజోనే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈవో అవని బడెర్‌కు అమితాబ్ అమ్మేసినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఆ ఇంటిలో హరివంశ్ రాయ్ బచ్చన్ కవితా చర్చలు కూడా నిర్వహించేవారని చెబుతుంటారు. బచ్చన్ కుటుంబ సభ్యులకు అవని బడెర్ చాలా రోజుల నుంచి తెలుసట. ఆ ఇంటికి దగ్గరలోనే ఉంటారట. అందుకని, ఆయనకు ఇచ్చేశారట.

ఢిల్లీలో ఇంటిని అమ్మేసినా... ముంబైలోని జుహు ఏరియాలో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి ఐదు బంగ్లాలు ఉన్నాయి. జనక్, జల్సా, ప్రతీక్ష, వత్సా, అమ్ము - ఆ ఐదు బంగ్లాల పేర్లు. గత ఏడాది అంధేరిలో రూ. 31 కోట్లు పెట్టి ఒక డూప్లెక్స్ ఫ్లాట్ కూడా కొన్నారు. జల్సాలో అమితాబ్ నివాసం ఉంటున్నారు. ఆయన్ను చూడటం కోసం అభిమానులు ఆ ఇంటి  తీరతారు. పుట్టినరోజు అప్పుడు కూడా ఆ ఇంటి ద‌గ్గ‌ర‌కు వెళ‌తారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

Published at : 03 Feb 2022 03:01 PM (IST) Tags: Amitabh bachchan Sopan Amitabh Bachchan Sold Sopan Amitabh Bachchan Sells South Delhi Home

సంబంధిత కథనాలు

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!