అన్వేషించండి
Advertisement
Allu Arjun: అల్లు అర్జున్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన కుమార్తె అర్హ... #AA ఫ్యామిలీ
అల్లు అర్జున్‌కు కుమార్తె అర్హ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. అదేంటో చూడండి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రీసెంట్‌గా దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. పదహారు రోజులు పాటు విదేశాల్లో విహారయాత్ర ముగించుకుని ఆయన ఇండియా తిరిగి వచ్చారు. ఆయనకు కుమార్తె అర్హ (Allu Arha) స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. 'వెల్కమ్ నాన్న' అంటూ గులాబీ రేకులు, ఆకులతో 'వెల్కమ్ నాన్న' అని డిజైన్ చేయడం విశేషం. అల్లు అర్జున్ స్టాఫ్ (#AA Family) కూడా వెల్కమ్ చెప్పారు. 'పుష్ప' ఫొటోతో కూడిన కేక్ డిజైన్ చేయించడంతో పాటు గొడ్డలిని బన్నీకి ఇచ్చారు.
View this post on Instagram
Lovely surprise by my #AAFAMILY . Thank you for all the love 🖤 #ThaggedeLe pic.twitter.com/xvrdzM4aeq
— Allu Arjun (@alluarjun) January 29, 2022
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఆటో
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion