అన్వేషించండి

Sid Sriram: అతడికి మ్యూజిక్ అవసరం లేదు.. సిద్ శ్రీరామ్ స్వరానికి బన్నీ ఫిదా!

సిద్ శ్రీరామ్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

టాలీవుడ్‌లో గత కొద్ది సంవత్సరాల నుంచి సిద్ శ్రీరామ్ హవా నడుస్తుంది. పుష్ప సినిమాలో తను పాడిన శ్రీవల్లి పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లు అర్జున్ ఇంతకు ముందు నటించిన అల వైకుంఠపురంలో సినిమాలో కూడా ‘సామజ వరగమన’ పాట మొదటి చార్ట్ బస్టర్‌గా నిలిచింది. తాము అనుకున్న దానికంటే ఈ పాట చాలా పెద్ద హిట్ అయిందని బన్నీ ఎన్నో సందర్భాల్లో చెప్పారు.

తనకు చార్ట్‌బస్టర్ సాంగ్స్ అందించిన సిద్ శ్రీరామ్‌ను అభినందిస్తూ అల్లు అర్జున్ ట్విట్టర్‌లో ప్రత్యేకంగా పోస్ట్ చేశాడు. ‘నా సోదరుడు సిద్ శ్రీరామ్ పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శ్రీవల్లి పాట పాడుతున్నాడు. మ్యూజిక్ స్టార్ట్ అవ్వకముందే తను పాట పాడటం ప్రారంభించాడు. ఆ తర్వాత మెల్లగా మ్యూజిక్ స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాను. కానీ మ్యూజిక్ స్టార్ట్ కాలేదు. తను మ్యూజిక్ లేకుండా పాడుతూనే ఉన్నాడు. నేను ఎంతో ఆశ్చర్యపోయాను. తన గొంతు చాలా మ్యాజికల్‌గా ఉంది. అప్పుడు నేను మనసులో అనుకున్నాను. తనకు సంగీతం అవసరం లేదు. తనే సంగీతం.’ అని ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ కింద సిద్ శ్రీరామ్ పాడిన వీడియోను కూడా బన్నీ అటాచ్ చేశాడు. దీనికి సిద్ శ్రీరామ్ కూడా స్పందించాడు.

2013లో మణిరత్నం సినిమా కడలిలోని ‘యాడికే’ సిద్ శ్రీరామ్ తొలి పాట. ఆ తర్వాత ఐ సినిమాలో నువ్వుంటే నా జతగా, సాహసం శ్వాసగా సాగిపోలో వెళ్లిపోమాకే పాటలతో సూపర్ హిట్లు కొట్టాడు. నాని హీరోగా నటించిన నిన్ను కోరిలో అడిగా అడిగా, గీత గోవిందంలో ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే పాటలు తనను సూపర్ స్టార్‌ను చేశాయి.

సిద్ శ్రీరామ్‌తో పాట పాడిస్తే కచ్చితంగా చార్ట్ బస్టర్ అనే స్థాయికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే సింగర్లలో సిద్ శ్రీరామ్ కూడా ఒకడు.

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu Nov3: తల్లిని మోసం చేసి రూ.25 లక్షలు అప్పు చేసిన మనోజ్‌...ఇల్లు స్వాధీనానికి వచ్చిన తాయారు
గుండెనిండా గుడిగంటలు: తల్లిని మోసం చేసి రూ.25 లక్షలు అప్పు చేసిన మనోజ్‌...ఇల్లు స్వాధీనానికి వచ్చిన తాయారు
Karthika Deepam 2 Serial Today November 3rd: కార్తీకదీపం 2 సీరియల్: దీపకి అండగా కార్తీక్, జ్యోత్స్న! సాయంగా సూరజ్! అదిరిపోయిన ట్విస్ట్!
కార్తీకదీపం 2 సీరియల్: దీపకి అండగా కార్తీక్, జ్యోత్స్న! సాయంగా సూరజ్! అదిరిపోయిన ట్విస్ట్!
Bigg Boss Season 10 Today November 2nd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
Brahmamudi Serial Today November 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజు కోసం చలపతిని కలిసిన ఇందు – లక్కీని అవమానించిన ఐశ్వర్య
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజు కోసం చలపతిని కలిసిన ఇందు – లక్కీని అవమానించిన ఐశ్వర్య

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Counting: ఏపీ మున్సిపల్ పోరు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాలపై ఉత్కంఠ!
ఏపీ మున్సిపల్ పోరు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాలపై ఉత్కంఠ!
AP Youth Trapped In Russia: రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న విశాఖ యువకులు.. 'కాపాడండి' అంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి!
రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న విశాఖ యువకులు.. 'కాపాడండి' అంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి!
Bigg Boss Season 10 Today November 2nd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
Infused Water : తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
EPFO WhatsApp services: ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. ఇకపై వాట్సప్‌లోనే సేవలు, ఆటోమేటిక్‌ సెటిల్‌మెంట్‌!
ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. ఇకపై వాట్సప్‌లోనే సేవలు, ఆటోమేటిక్‌ సెటిల్‌మెంట్‌!
Pant- Natarajan Trade: ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Hyderabad Baby Dies: ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
Embed widget