అన్వేషించండి

Sushanth: 'నువ్ వర్జినా?' నెటిజన్ ప్రశ్నకు హీరో సమాధానం

'అల.. వైకుంఠపురములో' సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన సుశాంత్ ఇప్పుడు రవితేజ నటిస్తోన్న 'రావణాసుర' సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుశాంత్. తన కెరీర్ లో కొన్ని మాస్ ఫిలిమ్స్ చేశారు. కానీ ఏదీ వర్కవుట్ అవ్వలేదు. ఆయన నటించిన 'కాళిదాసు', 'కరెంట్', 'అడ్డా' ఇలా చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మధ్యలో 'చిలసౌ' సినిమాతో డీసెంట్ హిట్ కొట్టారు. సుశాంత్ కెరీర్ లో ఈ ఒక్క సినిమా తప్ప చెప్పుకునే స్థాయిలో మరో సినిమా లేదు. దీంతో ఓ పక్క హీరోగా తన ప్రయత్నాలు చేస్తూనే.. ఇతర హీరోల సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. 

ఇప్పటికే 'అల.. వైకుంఠపురములో' సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించిన సుశాంత్ ఇప్పుడు రవితేజ నటిస్తోన్న 'రావణాసుర' సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా సుశాంత్ తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 'మీకు మౌంటైన్స్ అంటే ఇష్టమా..? లేక బీచ్ లా..?' అని అడగ్గా.. బీచ్ లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. 

'పెళ్లి రోజు ఎప్పుడు..?' అనే ప్రశ్నకు ఆలోచిస్తున్నట్లు ఎమోజీ షేర్ చేశారు. నెక్స్ట్ మూవీ గురించి అడగ్గా.. రవితేజ 'రావణాసుర' పోస్టర్ పెట్టారు. ఓ నెటిజన్ మొబైల్ నెంబర్ అడగ్గా.. 'ఇంకేంటి సంగతులు..?' అంటూ రిప్లై ఇచ్చారు. రవితేజ గురించి చెప్పండి అనగా.. చాలా మంది వ్యక్తి ని బదులిచ్చారు. నాగచైతన్య, అఖిల్ లలో ఒకరిని ఎన్నుకోమని అడగ్గా.. ప్రశ్నే తప్పు అబ్బాయ్ అని కామెంట్ చేశారు. 

ఇదే సమయంలో ఓ నెటిజన్ 'నువ్ వర్జినా..?' అని ప్రశ్నించారు. దానికి సుశాంత్ 'నేను నిప్పు' అని అర్ధం వచ్చేలా దీపం ఫొటో షేర్ చేశారు. ప్రస్తుతం సుశాంత్ 'MNT' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. జీ5లో ఈ సిరీస్ టెలికాస్ట్ కానుంది. ఇప్పటివరకు MNT ఫుల్ ఫామ్ ను వెల్లడించలేదు. 

Also Read: కావాలనే గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తుంటా - నజ్రియా కామెంట్స్

Also Read: సీఎంను కలిసిన నయనతార, విఘ్నేష్ శివన్


Sushanth: 'నువ్ వర్జినా?' నెటిజన్ ప్రశ్నకు హీరో సమాధానం

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sushanth A (@iamsushanth)

టాప్ హెడ్ లైన్స్

Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gundeninda Gudigantalu August 3rd Episode:మీనాపై ప్రభావతి ప్రేమ కురిపించడానికి కారణమేంటి..? బాలుకోసం వెతికి మీనాకు ఎవరు కనిపించారు..?
గుండెనిండా గుడిగంటలు: మీనాపై ప్రభావతి ప్రేమ కురిపించడానికి కారణమేంటి..? బాలుకోసం వెతికి మీనాకు ఎవరు కనిపించారు..?
Brahmamudi Serial Today August 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందును నిలదీసిన అపర్ణ – గుడికి వెళ్లిన రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందును నిలదీసిన అపర్ణ – గుడికి వెళ్లిన రాజు  
Nindu Noorella Saavasam Serial Today August 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి శారీకి బగ్‌ పెట్టిన అమర్‌ - ఇంట్లోంచి పారిపోవడానికి సిద్దమైన చంభా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి శారీకి బగ్‌ పెట్టిన అమర్‌ - ఇంట్లోంచి పారిపోవడానికి సిద్దమైన చంభా

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Embed widget