By: ABP Desam | Updated at : 30 Jun 2022 10:00 PM (IST)
Credits: Instagram
ఫన్ క్రియేట్ చేయడంలో యాంకర్ సుమ తర్వాతే ఎవరైనా. అయితే, ఆమె ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న ఓ రీల్‌ను చేయడానికి ప్రయత్నించింది. అయితే, అందరిలా కాకుండా భిన్నంగా ప్రయత్నించింది. మ్యూజిక్‌తోపాటు స్లోగా కింద కూర్చొనే ఈ వైరల్ రీల్‌కు సుమ తనదైన శైలిలో హాస్యం పండించింది. మెల్లగా కూర్చొంటూ నడుం విరిగినట్లు ఎక్స్‌ప్రెషన్ పెట్టింది. ఈ వీడియో చూసి నెటిజనులు తెగ నవ్వుకుంటున్నారు. అయినా ఈ వయస్సులో ఇదంతా అవసరమా సుమా.. అని అంతా ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
మరి వయస్సు విషయానికి వస్తే.. సినిమాల్లో అమ్మ పాత్రలు చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి చేస్తున్న కసరత్తులు చేస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ వయస్సులో కూడా ఆమె కఠినమైన వ్యాయామాలను అవలీలాగా చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?
SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!
Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!
Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!
Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!
కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!
Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం
108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?
Cinnamon Tea: దాల్చిన చెక్కతో టీ ఎప్పుడైనా ట్రై చేశారా? దీని ప్రయోజనాలు తెలిస్తే మీరు వదిలిపెట్టరు