అన్వేషించండి

Assembly Elections 2024 : సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్న వైఎస్ఆర్‌సీపీ - ఫైనల్‌గా నవరత్నాల్లా 9 సీట్లే !

Assembly Election Results 2024 : వైఎస్ఆర్‌సీపీ పరాజయం అత్యంత ఘోరంగా ఉంది. 152 సిట్టింగ్ సీట్లు కాస్తా 9కి పడిపోయాయి. ఇంత ఘోర పరాజయం వస్తుందని వైసీపీ నేతలు కూడా ఊహించలేకపోతున్నారు.

Andhra Pradesh Election Results 2024 : గతంలో ఏ పార్టీ కూడా చూడనంత ఘోర పరాజయాన్ని వైసీపీ చవి చూసింది. 152 సిట్టింగ్  స్థానాలతో ప్రారంభించి కేవలం 9 సీట్లకు పరిమితమయింది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరమైన ఓటమిని చవి చూసింది. 152 సిట్టింగ్ స్థానాల  నుంచి చరిత్రలో ఏ పార్టీ చూడనంత ఘోరంగా.. 9 అసెంబ్లీ స్థానాలకు పడిపోయింది. మంత్రుల్లో జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి మాత్రమే గెలిచారు. మిగతా అందరూ పరాజయం పాలయ్యారు.                            

విశాఖ జిల్లాలో రెండు స్థానాలు అరకు, పాడేరు నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ విజయ దిశగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో టీడీపీ స్వీప్ చేసింది. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో మాత్రమే మరో రెండు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. పుంగనూరు,తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు. ఇక  జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా కేవలం మూడు అంటే మూడు చోట్లే ఆధిక్యంలో ఉన్నారు. పులివెందులలో  జగన్, బద్వేలులో దాసరి సుధ, రారజంపేటలో ఆకేపాటి ఆధిక్యంలో ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అంటే మొత్తంగా నాలుగు జిల్లాల్లో తొమ్మిది సీట్లు సాధించారు. మిగతా అన్ని జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాలేదు.                      

చాలా వరకూ ఎగ్జిట్ పోల్స్ లో ఓడిపోయినా 50  సీట్ల వరకూ వస్తాయని  చాలా మంది అంచనా వేశారు. కానీ.. ఫలితాలు అలా లేవు. కూటమికి సునామీ ఉందని తేలిపోయింది. మొదట్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వల్ప స్థాయిలో మెజార్టీలు ఉన్నా రాను రాను పర్తి స్థాయిలో పడిపోతూ వచ్చాయి. చివరికి అవి కూడా ఓటమి ఖాతాలోకి వెళ్లిపోయాయి. లాస్‌ కి సింగిల్ డిజిట్‌కు పరిమితం కావాల్సి వచ్చింది.                   

వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా రాదు. వైసీపీ పక్ష నేత ఇప్పుడు సాధారణ పార్టీ నేతగానే ఉంటారు. ప్రతిపక్ష స్థానం కావాలంటే కనసం పదిహేడు చోట్ల విజయం సాధించాల్సి ఉంది. ఈ స్థానాన్ని కోరుకుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందుకుంటారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget