అన్వేషించండి

YSRCP MLA And MP Candidates : వైసీపీ వారియర్స్‌ వీళ్లే - జిల్లాల వారీగా అభ్యర్థుల జాబితా ఇదే!

YSRCP News: ఎన్నో రోజుల నుంచి ఉన్న సస్పెన్స్‌కు సీఎం జగన్ తెరదించారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు.

Jagan Releases YSRCP MLA And MP Candidates List: వైనాట్ అంటూ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసే వారియర్స్‌ను ప్రకటించారు. భారీ మార్పులు చేర్పుల తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కడపలోని ఇడుపులపాయలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల జాబితాను జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 

అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటగిరివారీగా కేటాయింపులు
బీసీలు-48

పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కేటగిరివారీగా కేటాయింపులు
బీసీలు-11
ఎస్సీలు- 4
ఎస్టీలు- 1
ఓసీలకు-9 

ఓవరాల్‌గా సీట్ల కేటాయింపు 
బీసీలు-59
ఎస్సీలు- 33
ఎస్టీలు- 8
మైనార్టీలు-
ఓసీలకు- 100
శ్రీకాకుళం జిల్లా 

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 ఇచ్ఛాపురం పిరియ విజయ
2 పలాస అప్పలరాజు 
3 టెక్కలి దువ్వాడ శ్రీనివాస్
4 పాతపట్నం రెడ్డి శాంతి 
5 శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు
6 ఆముదాలవలస తమ్మినేని సీతారాం
7 ఎచ్చెర్ల గొర్లె కిరణ్ కుమార్
8 నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్

పార్వతీపురం మన్యం జిల్లా (YCP Candidates In The Assembly Constituencies List Of Parvathipuram Manyam district)

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 పాలకొండ విశ్వాసరాయి కళావతి
2 కురుపాం పుష్పశ్రీవాణి పాముల
3 సాలూరు పీడిక రాజన్న దొర

విజయనగరం జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of Vizianagaram District)

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 రాజాం రాజేష్‌
2 బొబ్బిలి వెంకట చిన అప్పలనాయుడు 
3 చీపురుపల్లి బొత్స సత్యనారాయణ
4 గజపతినగరం బొత్స అప్పల నరసయ్య
5 నెల్లిమర్ల బి. అప్పలనాయుడు 
6 విజయనగరం వీరభద్రస్వామి 
7 శృంగవరపుకోట కాడుబండి శ్రీనివాస్‌రావు 

విశాఖ పట్నం జిల్లా(YCP Candidates In The Assembly Constituencies Of Visakhapatnam District )

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 భీమిలి అవంతి శ్రీనివాస్
2 విశాఖపట్నం తూర్పు ఎంవీవీ సత్యనారాయణ
3 విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్
4 విశాఖపట్నం నార్త్ కన్నపురాజు 
5 విశాఖపట్నం వెస్ట్ ఆడారి ఆనంద్‌
6 గాజువాక అమర్‌నాథ్ 

 

అల్లూరి సీతారామరాజు జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of alluri sitarama raju district )

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 అరుకులోయ రేగం మత్స్య లింగం 
2 పాడేరు ఎం విశ్వేశ్వరరాజు 
3 రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి

అనకాపల్లి జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of Anakapalle District)

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 చోడవరం కరణం ధర్మశ్రీ 
2 మాడుగుల బూడి ముత్యాల నాయుడు 
3 అనకాపల్లి మలసాల భరత్ 
4 పెందుర్తి అన్నెంరెడ్డి అదిప్‌ రాజు 
5 ఎలమంచిలి రమణమూర్తి రాజు 
6 పాయకరావుపేట కంబాల జోగులు 
7 నర్శీపట్నం పి. ఉమాశంకర్‌ గణేష్

కాకినాడ జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of Kakinada District)

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 తుని దాడిశెట్టి రాజా
2 ప్రత్తిపాడు పరుపుల సుబ్బారావు 
3 పిఠాపురం వంగా గీతా 
4 కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు 
5 పెద్దాపురం దావులూరి దొరబాబు 
6 కాకినాడ సిటీ  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 
7 జగ్గంపేట  తోట నర్సింహం

కోనసీమ జిల్లా(YCP Candidates In The Assembly Constituencies Of DR. B. R. AMBEDKAR KONASEEMA DISTRICT)

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్‌
2 ముమ్మిడివరం పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్
3 అమలాపురం పినిపె విశ్వరూప్ 
4 రాజోలు గొల్లపల్లి సూర్యారావు 
5 పి.గన్నవరం విప్పరి వేణుగోపాల్ 
6 కొత్తపేట చిర్ల జగ్గిరెడ్డి 
7 మండపేట తోట త్రిమూర్తులు 

తూర్పుగోదావరి జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of East Godavari Districts )

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 అనపర్తి సత్తి సూర్యనారాయణ రెడ్డి
2 రాజానగరం జక్కంపూడి రాజా 
3 రాజమండ్రి సిటీ మార్గాని భరత్‌ రామ్ 
4 రాజమండ్రి రూరల్ చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ
5 కొవ్వూరు తలారి వెంకట్రావూ 
6 నిడదవోలు జి. శ్రీనివాస నాయుడు 
7 గోపాలపురం తానేటి వనిత 

పశ్చిమగోదావరిజిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of West Godavari DISTRICT )

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 ఆచంట సీహెచ్చ్ రంగనాథ్ రాజు 
2 పాలకొల్లు గుడాల శ్రీహరి గోపాలరావు 
3 నర్సాపురం ముదునూరి ప్రసాదరాజు 
4 భీమవరం గ్రంథి శ్రీనివాస్ 
5 ఉండి పీవీఎల్‌ నర్సింహరాజు 
6 తణుకు కారుమూరి నాగేశ్వరరావు 
7 తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ

బాపట్ల జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of Baptla District )

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 వేమూరు వరికూటి అశోక్‌ కుమార్
2 రేపల్లె ఈవూర్‌ గణేష్‌
3 బాపట్ల కోన రఘుపతి 
4 పర్చూరు ఎడం బాలాజీ 
5 అద్దంకి పాణెం చిన హనిమిరెడ్డి 
6 చీరాల కరణం వెంకటేష్‌

ఏలూరు జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of Eluru District)

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 ఉంగుటూరు పుప్పాల వాసుబాబు
2 దెందులూరు అబ్బయ్య చౌదరి 
3 ఏలూరు ఆళ్ల నాని
4 పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి 
5 చింతలపూడి కంభం విజయరాజు 
6 నూజివీడు దూలం నాగేశ్వరరావు 
7 కైకలూరు మేకా వెంకట ప్రతాప అప్పారావు 

 

కృష్ణా జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of Krishna District )

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 గన్నవరం వల్లభనేని వంశీ మోహన్ 
2 గుడివాడ కొడాలి నాని 
3 పెడన ఉప్పల రాము 
4 మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి 
5 అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు 
6 పామర్రు కైలే అనిల్ కుమార్ 
7 పెనమలూరు జోగి రమేష్ 

ఎన్టీఆర్‌జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of  NTR District)

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ 
2 విజయవాడ వెస్ట్ షేక్‌ ఆసిఫ్‌ 
3 విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్ రావు 
4 విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్‌
5 మైలవరం సర్నాల తిరుపతి రావు 
6 నందిగామ మొండితోక జగన్ మోహన్ రావు 
7 జగ్గయపేట సామినేని ఉదయ భాను 

గుంటూరు జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of Guntur District )

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 తాడికొండ మేకపాటి సచరిత 
2 మంగళగిరి మురుగుడు లావణ్య 
3 పొన్నూరు అంబటి మురళి
4 తెనాలి అన్నాబత్తుని శివకుమార్ 
5 ప్రత్తిపాడు బాలసాని కిరణ్ కుమార్ 
6 గుంటూరు వెస్ట్ విడదల రజిని 
7 గుంటూరు ఈస్ట్ షేక్ నూరీ ఫాతిమా

పల్నాడు జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of Palnadu District )

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 పెదకూరపాడు నంబూరి శంకర్‌రావు 
2 చిలకలూరిపేట కావటి మనోహర్ నాయుడు 
3 నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 
4 సత్తెనపల్లి అంబటి రాంబాబు 
5 వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు 
6 గురజాల కాసు మహేష్‌రెడ్డి 
7 మాచెర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

ప్రకాశం జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of  Prakasham District )

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 ఎర్రగొండపాలెం తాటిపర్తి చంద్రశేఖర్
2 దర్శి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి 
3 సంతనూతలపాడు మేరుగ నాగార్జున 
4 ఒంగోలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి 
5 కొండపి ఆదిమూలపు సురేష్‌ 
6 మార్కాపురం అన్నా రాంబాబు
7 గిద్దలూరు కె. నాగార్జున రెడ్డి 
8 కనిగిరి దద్దాల నారాయణ యాదవ్ 

తిరుపతి జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of Triupati District )

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 గూడూరు మేరుగు మురళి
2 సూళ్ళూరుపేట కిలివేటి సంజీవయ్య
3 వెంకటగిరి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
4 చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
5 తిరుపతి భూమన అభినయ్ రెడ్డి
6 శ్రీకాళహస్తి బియ్యపు మధుసూధన్ రెడ్డి
7 సత్యవేడు నూకతోటి రాజేష్

నెల్లూరు జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of Nellore District )

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్ 
2 కావలి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి 
3 ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి 
4 కోవూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
5 నెల్లూరు సిటీ ఎం.డీ ఖలీల్ అహ్మద్‌
6 నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి 
7 సర్వేపల్లి కాకాణి గోవర్దన్ రెడ్డి 
8 ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి 

కర్నూలు జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of Kurnool  District)

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 కర్నూలు ఎం.డీ ఇంతియాజ్‌
2 పత్తికొండ కంగాటి శ్రీదేవి 
3 కోడుమూరు ఆదిమూలపు సతీష్
4 ఎమ్మిగనూరు బుట్టా రేణుక 
5 మంత్రాలయం వై బాలనాగిరెడ్డి
6 ఆదోని వై సాయిప్రసాద్ రెడ్డి 
7 ఆలూరు విరూపాక్షి 

అనంతపురం జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of Anantapuram District )

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 రాయదుర్గం మెట్టు గోవింద రెడ్డి 
2 ఉరవకొండ విశ్వేశ్వరరెడ్డి 
3 గుంతకల్ వెంకటర్‌రామిరెడ్డి 
4 తాడిపత్రి కేతిరెడ్డి పెద్దిరెడ్డి 
5 శింగనమల మన్నెపాకుల వీరాంజనేయులు 
6 అనంతపురం అర్బన్  అనంత వెంకట్‌రామిరెడ్డి 
7 కళ్యాణదుర్గం తలారి రంగయ్య 
8 రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 

నంద్యాల జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of Nandyala District )

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 ఆళ్ళగడ్డ గంగుల బ్రిజేంద్రరెడ్డి 
2 శ్రీశైలం శిల్పా చక్రపాణిరెడ్డి 
3 నందికొట్కూరు దారా సుధీర్‌
4 పాణ్యం కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి 
5 నంద్యాల శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి 
6 బనగానపల్లె కాటసాని రామిరెడ్డి 
7 డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 

శ్రీ సత్యసాయి జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of Sri Satya Sai District)

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 మడకశిర ఈర లక్కప్ప
2 హిందూపురం టీఎన్‌ దీపిక 
3 పెనుకొండ కేవీ ఉషశ్రీ చరణ్
4 పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి 
5 ధర్మవరం కేతిరెడ్డి వెంకట్‌రామిరెడ్డి 
6 కదిరి మక్బూల్ అహ్మద్‌ 

అన్నమయ్య జిల్లా (YCP Candidates In The Assembly Constituencies Of  Annamayya District)

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 రాజంపేట ఆకిపేట అమర్‌నాథ్‌రెడ్డి 
2 కోడూరు కే. శ్రీనివాసులు
3 రాయచోటి గడికోట శ్రీకాంత్‌రెడ్డి 
4 తంబళ్ళపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
5 పీలేరు చింతల రామచంద్రారెడ్డి 
6 మదనపల్లె నిస్సార్‌ అహ్మద్‌

చిత్తూరు జిల్లా YCP Candidates In The Assembly Constituencies Of Chittoor District)

  నియోజకవర్గం  అభ్యర్థి పేరు 
1 పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
2 నగరి ఆర్కే రోజా
3 గంగాధర నెల్లూరు కృపా లక్ష్మి 
4 చిత్తూరు ఎం విజయానందరెడ్డి 
5 పూతలపట్టు సునీల్ కుమార్ 
6 పలమనేరు వెంకటేష్‌ గౌడ 
7 కుప్పం కేజే భరత్‌ 

పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులు వీళ్లే 

  ఎంపీ స్థానం పేరు  వైసీపీ అభ్యర్థి
1 శ్రీకాకుళం పేరాడ తిలక్
2 విజయనగరం బెల్లాన చంద్రశేఖర్‌
3 అరకు తనూజారాణి
4 విశాఖపట్నం బొత్స ఝాన్షీ
5 అనకాపల్లి  
6 కాకినాడ చెలమ శెట్టి సునీల్
7 అమలాపురం  రాపాక వరప్రసాద్
8 రాజమండ్రి గూడూరు శ్రీనివాస్ రావు 
9 నరసాపురం ఉమా బాల
10 ఏలూరు సునీల్ కుమార్ 
11 విజయవాడ కేశినని నాని 
12 మచిలీపట్నం సింహాంద్రి చంద్రశేఖర్
13 నరసరావుపేట అనీల్
14 గుంటూరు కిలారి రోషయ్య
15 బాపట్ల నందిగామ సురేష్
16 ఒంగోలు చెవిరెడ్డి
17 నెల్లూరు విజయసాయిరెడ్డి 
18 తిరుపతి గురుమూర్తి 
19 కడప అవినాష్ 
20 రాజంపేట మిథున్ రెడ్డి
21 నంద్యాల బ్రహ్మానంద రెడ్డి 
22 కర్నూలు రామయ్య 
23 అనంతపురం మాలగొండ శంకర్ నారాయణ
24 హిందూపురం శాంత 
25 చిత్తూరు ఎన్ రెడ్డప్ప

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fastest Developing Cities: 2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5లో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5లో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
Russia Ukraine War :  ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fastest Developing Cities: 2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5లో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5లో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్
Russia Ukraine War :  ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
ముగింపునకు రష్యా - ఉక్రెయిన్ వార్ - జెలెన్‌స్కీ చేతులెత్తేస్తున్నారా ?
Rains in AP and Telangana: తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
తీరం దాటిన ఫెంగల్ తుపాను- నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు - IMD రెడ్ అలర్ట్
HYDRA Demolitions: హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
హైడ్రా మిగిల్చిన ఆర్థిక  నష్టాల బాధ్యత  ఎవరిది? కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
YSRCP Kannababu: పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు
పవన్‌ కల్యాణ్‌ను షిప్‌లోకి వెళ్ల‌కుండా ఆపిందెవ‌రు? చంద్రబాబే బాధ్యత వహించాలి: కన్నబాబు
TV Movies: సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
సలార్, సమరసింహా రెడ్డి to టిల్లు స్క్వేర్, బలగం - ఈ ఆదివారం టీవీలలో ఏయే సినిమాలు వస్తున్నాయంటే?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Bigg Boss Telugu Season 8: డబుల్ ఎలిమినేషన్‌లో తేజ, పృథ్వీ - గోల్డెన్ టికెట్‌తో లక్కీ ఛాన్స్... టైటిల్ గెలిచే దమ్ము ఎవరికి?
డబుల్ ఎలిమినేషన్‌లో తేజ, పృథ్వీ - గోల్డెన్ టికెట్‌తో లక్కీ ఛాన్స్... టైటిల్ గెలిచే దమ్ము ఎవరికి?
Embed widget